భారత్‌లో అడుగుపెట్టిన ‘బికినీ’ ఎయిర్‌లైన్స్.. వస్తూనే అదిరిపోయే ఆఫర్!
- న్యూఢిల్లీ-వియత్నాం మధ్య విమాన సర్వీసులు
- డిసెంబరు 7 నుంచి మొదలు
- విమానం నిండా బికినీ పాపలే
భారత్‌లోకి అడుగుపెడుతున్నట్టు చెబుతూనే ఈ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘త్రీ గోల్డెన్ డేస్’ పేరుతో స్పెషల్ ప్రమోషన్ సేల్ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా 9 రూపాయలకే టికెట్లను విక్రయిస్తోంది. రెండు రోజుల క్రితం ఆఫర్ సేల్ ప్రారంభించగా నేటితో ఆఖరు.
2011లో సేవలు ప్రారంభించిన వియత్ జెట్ విమానయాన సంస్థల్లో ప్రత్యేకతను చాటుకుంది. ఆ సంస్థ విమానాల్లోని ఎయిర్ హెస్టెస్, సిబ్బంది బికినీల్లో సేవలందిస్తారు. దీంతో ఈ సంస్థకు బికినీ ఎయిర్‌లైన్స్‌గా పేరు స్థిరపడింది.