-
సైరా... ది బెస్ట్ కంటెంట్: ముంబయిలో ధీమాగా చెప్పిన చిరంజీవి
- సైరా హిందీ వెర్షన్ టీజర్ రిలీజ్
- ముంబయిలో కార్యక్రమం
- హాజరైన మెగాస్టార్
-
తల్లిపై అత్యాచారం.. తట్టుకోలేక కుమారుడి ఆత్మహత్య!
- తల్లిపై అత్యాచారం జరగడంతో మనస్తాపానికి గురైన బాలుడు
- మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో ఘటన
- ఫిర్యాదు తీసుకోవడంలో పోలీసులు ఆలస్యం చేశారని ఆరోపణలు
- నిందితుడి ఇంటిపై గ్రామస్థుల దాడి, రహదారి దిగ్బంధనం
- నిందితుడి అరెస్ట్, చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న అధికారులు
-
కోతుల బెడదకు పరాకాష్ట.. కాకినాడలో మహిళ ప్రాణాలు తీసిన వానరాలు
- గేదెకు నీళ్లు పెట్టేందుకు వెళ్లగా జరిగిన ఘటన
- సుమారు 20 కోతులు ఒక్కసారిగా దాడి చేసి గాయపరిచాయి
- గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా ఉందని స్థానికుల ఆవేదన
-
డ్రైవింగ్ లైసెన్స్ ఇక కఠినం.. కొత్తగా ఆన్‌లైన్ టెస్ట్ తప్పనిసరి
- డ్రైవింగ్ లైసెన్స్ జారీలో తెలంగాణ రవాణా శాఖ కీలక మార్పులు
- ఇకపై ఎల్ఎల్ఆర్‌కు ముందే ఆన్‌లైన్‌లో రోడ్ సేఫ్టీ పరీక్ష తప్పనిసరి
- మూడు గంటల పాటు వీడియో పాఠాలు విని పాసవ్వాల్సిందే
- ఏప్రిల్ తొలి వారం నుంచి అమల్లోకి రానున్న కొత్త విధానం
- తొలుత హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభం
-
జీవన్ రెడ్డి మా పార్టీలోకి వస్తానంటే భుజాలపై మోసుకుని వస్తాను: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
- జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని కొద్దిరోజులుగా ప్రచారం
- జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వస్తానంటే సాదరంగా స్వాగతిస్తానన్న సంజయ్ కుమార్
- జీవన్ రెడ్డి చాలా మంచి మనిషి అని కితాబు
-
నంది అవార్డులపై కీలక ప్రకటన చేసిన ఏపీ మంత్రి కందుల దుర్గేశ్
- ఏపీలో త్వరలోనే నంది అవార్డుల పునఃప్రారంభం
- కీలక వివరాలు వెల్లడించిన మంత్రి కందుల దుర్గేశ్
- కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ
- విశాఖను సినిమా హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటన
- చిరంజీవి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న నిర్ణయం
-
మూడో రోజు కూడా ధురంధర్-2 కలెక్షన్ల జోరు
- బాక్సాఫీస్ వద్ద రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' హవా
- మూడు రోజుల్లోనే రూ. 260 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు
- తొలిరోజే రూ. 102 కోట్లతో బాలీవుడ్‌లో సరికొత్త రికార్డ్
- రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 333 కోట్లు గ్రాస్ వసూలు
- 'యానిమల్' ఓపెనింగ్ రికార్డును అధిగమించిన వసూళ్లు
-
కబ్జా చేసి ఫామ్ హౌస్ కడితే కచ్చితంగా కూల్చివేస్తాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్
- మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో లేదన్న రంగనాథ్
- కబ్జాలకు పాల్పడిన వారిని వదిలి పెట్టబోమని హెచ్చరిక
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హైడ్రాపై రెఫరెండంగా జరిగిందని వ్యాఖ్య
-
ట్విట్టర్ డీల్ వివాదం... ఎలాన్ మస్క్‌కు కోర్టులో ఎదురుదెబ్బ
- ట్విట్టర్ కొనుగోలు కేసులో ఎలాన్ మస్క్‌ను తప్పుబట్టిన కోర్టు
- పెట్టుబడిదారులను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించారని ఫెడరల్ జ్యూరీ ఏకగ్రీవ తీర్పు
- 2022లో ట్వీట్లతో షేర్ల ధరలను ప్రభావితం చేశారని నిర్ధారణ
- నష్టపోయిన ఇన్వెస్టర్లకు భారీగా నష్టపరిహారం లభించే అవకాశం
-
నిధుల దుర్వినియోగం.. అమెరికాలో దోషిగా తేలిన భారత సంతతి జడ్జి జార్జ్
- ఫోర్ట్ బెండ్ కౌంటీ న్యాయమూర్తిగా పనిచేస్తున్న కేపీ జార్జ్
- ప్రచార నిధులను వ్యక్తిగత అవసరాలకు దుర్వినియోగం చేశారని ఆరోపణలు
- కోర్టు గది నుంచి అదుపులోకి తీసుకున్నఅధికారులు