Sun 11:32 తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్! కేంద్ర మంత్రికి స్వాగతం పలికిన టీటీడీ అధికారులు వేదాశీర్వచనం పలికి, తీర్థప్రసాదం అందించిన పండితులు ఆర్థిక మంత్రి వెంట వైసీపీ నేత విజయసాయిరెడ్డి Read full story
Thu 20:40 తెలంగాణ రాష్ట్ర పండుగగా వాసవీ మాత జయంతి... ఉత్తర్వులు జారీ వాసవీ మాత జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఏటా వైశాఖ శుక్ల దశమి నాడు అధికారికంగా ఉత్సవాలు ఈ ఏడాది ఏప్రిల్ 26న జయంతి వేడుకలు నిర్వహణ అన్ని జిల్లాల్లో వేడుకలు జరపాలని కలెక్టర్లకు ఆదేశాలు పర్యాటక, సాంస్కృతిక శాఖను నోడల్ ఏజెన్సీగా నియమించిన సర్కార్ Read full story
Thu 20:30 ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజే.. జస్టిస్ లిసా గిల్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ జస్టిస్ లిసా గిల్‌కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు ఇది చరిత్రాత్మక మైలురాయి అని అభివర్ణించిన ముఖ్యమంత్రి సివిల్, క్రిమినల్, రాజ్యాంగ చట్టాల్లో జస్టిస్ గిల్‌కు విశేష అనుభవం ఆమె పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించిన చంద్రబాబు Read full story
Thu 20:22 జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరించిన ఏపీ శాసనమండలి చైర్మన్ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ నిర్ణయం తీసుకున్న మండలి ఛైర్మన్ మోషేన్ రాజు రాజీనామాపై హైకోర్టు ఆదేశాలతో నిర్ణయం వెల్లడి సమాధానం సంతృప్తికరంగా లేదన్న ఛైర్మన్ యథాతథంగా కొనసాగనున్న జయమంగళ ఎమ్మెల్సీ పదవి Read full story
Thu 20:09 మాల్దీవులకు వెళ్లే భారతీయులు జాగ్రత్త... కేంద్రం హెచ్చరిక మాల్దీవులు వెళ్లే భారతీయులకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో హెచ్చరిక అక్కడ కఠినతరమైన డ్రగ్స్ చట్టాలు అమల్లోకి వచ్చాయని వెల్లడి డ్రగ్స్ కేసుల్లో జీవిత ఖైదు, మరణశిక్ష విధించే అవకాశం తెలియని వ్యక్తులు ఇచ్చే ప్యాకెట్లు, లగేజీలు తీసుకెళ్లవద్దని సూచన అప్రమత్తంగా ఉండాలని, అనుమానిస్తే 1933కు కాల్ చేయాలని విజ్ఞప్తి Read full story
Thu 19:59 అమరావతి పనులకు మళ్లీ ఊపు.. కీలక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 60వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం హరిత, నీలి నగరంగా అమరావతిని నిర్మిస్తామని తెలిపిన సీఎం కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని అధికారులకు ఆదేశం ఏపీలో మళ్లీ పెట్టుబడులపై విశ్వాసం పెరిగిందన్న ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలతో అమరావతి విద్యా కేంద్రంగా మారుతుందని వ్యాఖ్య Read full story
Thu 19:38 సమవుజ్జీల పోరు... సీఎస్కేపై టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబై జట్టులో ఎలాంటి మార్పులు లేవు, గాయం కారణంగా రోహిత్ దూరం చెన్నై జట్టులో మాథ్యూ షార్ట్ స్థానంలో ప్రశాంత్ వీర్‌కు చోటు ఇప్పటివరకు ఆరేసి మ్యాచ్ లు ఆడిన రెండు జట్లు Read full story
Thu 19:29 కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్ కేసీఆర్, హరీశ్ లపై చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పిటిషన్ సిద్ధం చేసినట్టు సమాచారం Read full story
Thu 19:17 తెలంగాణలోని అన్ని పాఠశాలలకు రేపటి నుంచి 50 రోజుల పాటు వేసవి సెలవులు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు జూన్ 12న తిరిగి ప్రారంభంకానున్న పాఠశాలలు Read full story
Thu 19:11 బెంగాల్‌లో ఇవాళ నమోదైన పోలింగ్ శాతమే దీనికి నిదర్శనం: ప్రధాని మోదీ బెంగాల్‌లో నేడు 152 స్థానాల్లో తొలి దశ పోలింగ్ రికార్డు స్థాయిలో పోటెత్తిన ఓటర్లు మే 4వ తేదీ బెంగాల్ లో మార్పునకు నాది అంటూ మోదీ హర్షం టీఎంసీకి వ్యతిరేకంగా మహిళలు, యువత పోరాటం ప్రారంభించారని వ్యాఖ్యలు Read full story