ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • లోకేశ్ ‘పెద్దమనిషి’ అయ్యాక ఇంతపెద్ద వరదను చూసిఉండడు..కౌన్సెలింగ్ ఇప్పించండయ్యా!: విజయసాయిరెడ్డి సెటైర్లు
    01 Sat 11:22

    లోకేశ్ ‘పెద్దమనిషి’ అయ్యాక ఇంతపెద్ద వరదను చూసిఉండడు..కౌన్సెలింగ్ ఇప్పించండయ్యా!: విజయసాయిరెడ్డి సెటైర్లు

    • పప్పు, మాలోకం అని సోషల్ మీడియా కితకితలు పెడుతోంది
    • అది ఎందుకో ఈరోజు అర్థమయింది
    • లోకేశ్ ది మామూలు బ్రెయిన్ కాదు
  • తనకు టీడీపీ రాజ్యసభ టికెట్ ఇవ్వడంపై భాష్యం రామకృష్ణ ఏమన్నారంటే...!
    02 Sun 20:03

    తనకు టీడీపీ రాజ్యసభ టికెట్ ఇవ్వడంపై భాష్యం రామకృష్ణ ఏమన్నారంటే...!

    • టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ ఎంపిక
    • తనపై నమ్మకం ఉంచిన చంద్రబాబు, లోకేశ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు
    • ఉపాధ్యాయుడిగా మొదలై మూడు రాష్ట్రాలకు విస్తరించిన విద్యాసంస్థల ప్రస్థానం
    • ఎన్టీఆర్‌పై అభిమానం, చంద్రబాబు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి అడుగు
    • రాష్ట్ర అభివృద్ధి, విద్యారంగ పురోగతికి కృషి చేస్తానని హామీ
  • టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్... రోహిత్ శర్మ స్పందన
    03 Sun 19:46

    టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్... రోహిత్ శర్మ స్పందన

    • భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ రాణిస్తాడని రోహిత్ ధీమా
    • ముంబై క్రికెట్ వాతావరణం నాయకత్వ లక్షణాలను నేర్పుతుందని వ్యాఖ్య
    • సూర్యకుమార్ యాదవ్ స్ఫూర్తిని, శ్రేయస్ నాయకత్వాన్ని ప్రశంసించిన హిట్ మ్యాన్
    • టీ20 ముంబై లీగ్ యువ ఆటగాళ్లకు గొప్ప వేదిక అని పేర్కొన్న రోహిత్
    • టోర్నీని విజయవంతంగా నిర్వహిస్తున్న ఎంసీఏను అభినందించిన రోహిత్ శర్మ
  • 'సింగ్ గీతం'.. 20 ఏళ్లప్పుడు విన్న కథ, 70 ఏళ్లకు చూస్తున్నా: కమల్ హాసన్
    04 Sun 19:37

    'సింగ్ గీతం'.. 20 ఏళ్లప్పుడు విన్న కథ, 70 ఏళ్లకు చూస్తున్నా: కమల్ హాసన్

    • 'సింగ్ గీతం' ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన కమల్ హాసన్
    • 20 ఏళ్ల వయసులో విన్న కథ ఇప్పుడు సినిమాగా వస్తోందని వెల్లడి
    • సింగీతం గారికి ఇప్పటికీ సహాయ దర్శకుడిగా ఉండటానికి ఇష్టపడతానన్న కమల్
    • రాజ్ కమల్ ఫిల్మ్స్ నిర్మించి ఉంటే బాగుండేదని అనిపించిందని వ్యాఖ్య
    • ప్యాషన్‌తో సినిమా తీస్తే ఊహించని విజయం వస్తుందని ఉద్ఘాటన
  • రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
    05 Sun 19:24

    రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

    • రేపు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన
    • ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ
    • గడిచిన 6 నెలల్లో 26.46 లక్షల పాస్‌పుస్తకాలు అందజేసిన ప్రభుత్వం
    • భూ రికార్డుల భద్రతకు దేశంలోనే తొలిసారిగా బ్లాక్‌చైన్ టెక్నాలజీ వినియోగం
    • రైతులతో భేటీ అనంతరం పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహించనున్న సీఎం
  • రేవంత్‌ 'హిట్లర్' వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్
    06 Sun 19:01

    రేవంత్‌ 'హిట్లర్' వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్

    • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజం
    • మీకు హిట్లరే స్ఫూర్తి అంటూ ఎద్దేవా
    • మీ హంతక ఏజెన్సీ పేరు హైడ్రా అని విమర్శ
    • తమ పాలన అంబేద్కర్, గాంధీ ఆశయాలకు అనుగుణమని వెల్లడి
    • బెంగళూరులో రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా పోస్ట్
  • ఏపీలో రేర్ ఎర్త్ హబ్.. రష్యా సంస్థతో మాస్కోలో మంత్రి లోకేష్ కీలక భేటీ
    07 Sun 18:44

    ఏపీలో రేర్ ఎర్త్ హబ్.. రష్యా సంస్థతో మాస్కోలో మంత్రి లోకేష్ కీలక భేటీ

    • మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ 'గిరెడ్‌మెట్'తో మంత్రి నారా లోకేష్ భేటీ
    • ఉత్తరాంధ్రలో రేర్ ఎర్త్ రిఫైనింగ్ హబ్ ఏర్పాటుకు ప్రతిపాదన
    • నెల్లూరులో నియోడైమియం మాగ్నెట్ల తయారీ కేంద్రంపై చర్చలు
    • భారత ఈవీ, పవన విద్యుత్ మార్కెట్లే లక్ష్యంగా ప్రాజెక్టులు
    • మాస్కోలోని అణుశక్తి మ్యూజియాన్ని సందర్శించిన లోకేష్
  • అన్నం, రొట్టె కలిపి తినొద్దు.. ఆరోగ్యానికి ముప్పేనంటున్న నిపుణులు!
    08 Sun 18:30

    అన్నం, రొట్టె కలిపి తినొద్దు.. ఆరోగ్యానికి ముప్పేనంటున్న నిపుణులు!

    • ఒకే భోజనంలో అన్నం, రొట్టె తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం
    • భారత్‌లో డయాబెటిస్, ఊబకాయం పెరగడానికి ఇదొక కారణం
    • ఆహారంలో ప్రోటీన్లు, కూరగాయలు తగ్గి కార్బోహైడ్రేట్లు పెరగడమే అసలు సమస్య
    • ప్లేటులో సగం కూరగాయలు, పావు వంతు ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలని సూచన
    • కార్బోహైడ్రేట్లను పావు వంతుకు పరిమితం చేయాలని నిపుణుల సలహా
  • ప్రపంచవ్యాప్తంగా కొత్త పోకడ.. అసలేమిటీ 'గ్రే మేరేజెస్'..?
    09 Sun 18:17

    ప్రపంచవ్యాప్తంగా కొత్త పోకడ.. అసలేమిటీ 'గ్రే మేరేజెస్'..?

    • అరవై ఏళ్లు దాటిన వారు పెళ్లి చేసుకోవడమే దీని ఉద్దేశం
    • వృద్ధాప్యంలో ఒంటరితనాన్ని దూరం చేసి, తోడు కోసమే ఈ నిర్ణయాలు
    • ఈ వివాహాల్లో కుటుంబ, ఆర్థికపరమైన సవాళ్లు 
    • ఆస్తి సమస్యల కారణంగా కొందరు పెళ్లికి బదులుగా సహజీవనాన్ని ఎంచుకుంటున్న వైనం
  • కార్యకర్త నుంచి టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా .. చింతకాయల విజయ్ రాజకీయ ప్రస్థానం ఇదిగో!
    10 Sun 18:00

    కార్యకర్త నుంచి టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా .. చింతకాయల విజయ్ రాజకీయ ప్రస్థానం ఇదిగో!

    • టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా చింతకాయల విజయ్ ఎంపిక
    • కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచినందుకు దక్కిన గుర్తింపుగా వెల్లడి
    • వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ కేసులు, వేధింపులు ఎదుర్కొన్న విజయ్
    • సోషల్ మీడియా, క్షేత్రస్థాయిలో పార్టీ తరఫున గట్టిగా పోరాడిన యువనేత
    • విధేయత, పోరాట పటిమకు చంద్రబాబు పెద్దపీట వేశారని పార్టీ వర్గాల భావన
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV