Andhra Pradesh: ఇంటర్నేషనల్ సిరీస్ బిజినెస్ కాన్ఫరెన్స్ కు ఏపీకి ఆహ్వానం

  • ఈ నెల 28న సింగపూర్ లో పారిశ్రామిక సదస్సు
  • ఈ సదస్సు లో పాల్గొనాలని ఏపీకి ఆహ్వానం 
  • ఏపీ ప్రతినిధిగా హాజరుకానున్న సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం
ఈ నెల 28న సింగపూర్ లో జరిగే పారిశ్రామిక సదస్సులో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆహ్వానం అందింది. అక్కడ జరిగే ఇంటర్నేషనల్ సిరీస్ బిజినెస్ కాన్ఫరెన్స్ లో ఏపీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పాల్గొననున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన హాజరుకానున్నారు.
Andhra Pradesh
cs
Subramanyam
singapore

More Telugu News