'హొయినా హొయినా'... గ్యాంగ్ లీడర్ నుంచి మరో సాంగ్ రిలీజ్
- నాని హీరోగా రూపొందుతున్న గ్యాంగ్ లీడర్ చిత్రం
- సెప్టెంబరు 13న విడుదల
- తాజా గీతానికి సామాజిక మాధ్యమాల్లో స్పందన
కాగా, వినూత్న కథాంశంతో వస్తున్న గ్యాంగ్ లీడర్ చిత్రంలో నానీతో పాటు సీనియర్ నటీమణులు లక్ష్మి, శరణ్య తదితరులు నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ కె కుమార్ దర్శకుడు. గ్యాంగ్ లీడర్ మూవీ సెప్టెంబరు 13న విడుదల కానుంది.