ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • టీం ఇండియా మేనేజర్‌ దురుసు ప్రవర్తన.. బీసీసీఐ  సీరియస్!
    Wed 21:39

    టీం ఇండియా మేనేజర్‌ దురుసు ప్రవర్తన.. బీసీసీఐ సీరియస్!

    • వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా మేనేజర్ సునీల్ సుబ్రహ్మణ్యం
    • టీమిండియాతో ఓ వీడియో షూట్ చేయాలనుకున్న భారత హైకమీషన్
    • అనుమతి కోరిన అధికారులతో సునీల్ దురుసు ప్రవర్తన
    Read full story
  • ఒకటీ రెండు కాదు... ఈ బీజేపీ క్యాండిడేట్ పై వందకు పైగా కేసులు!
    Sun 06:19

    ఒకటీ రెండు కాదు... ఈ బీజేపీ క్యాండిడేట్ పై వందకు పైగా కేసులు!

    • బెంగాల్ బీజేపీ అభ్యర్థి అర్జున్ సింగ్‌పై 119 క్రిమినల్ కేసులు
    • నోయాపారా స్థానానికి నామినేషన్ అఫిడవిట్‌లో వెల్లడించిన వైనం
    • 2019లో 24 కేసులు ఉండగా, ఇప్పుడు భారీగా పెరిగిన సంఖ్య
    • గతంలో టీఎంసీ, బీజేపీల మధ్య పలుమార్లు పార్టీ మారిన అర్జున్ సింగ్
    Read full story
  • ఏపీలో ఇద్దరు టెక్కీలను బలిగొన్న రోడ్డు ప్రమాదం
    Sun 06:07

    ఏపీలో ఇద్దరు టెక్కీలను బలిగొన్న రోడ్డు ప్రమాదం

    • విశాఖ బీచ్ రోడ్డులో జరిగిన ఘటన
    • మృతులు టెక్ మహీంద్రా ఉద్యోగులు కుశాల్ కుమార్, షేక్ తౌసీఫ్‌గా గుర్తింపు
    • అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
    • భీమిలి వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్‌ను, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన వైనం
    Read full story
  • ఇషాన్, అభిషేక్ విధ్వంసం... రాజస్థాన్ పై సన్‌రైజర్స్ సంచలన విజయం
    Sat 23:41

    ఇషాన్, అభిషేక్ విధ్వంసం... రాజస్థాన్ పై సన్‌రైజర్స్ సంచలన విజయం

    • రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్
    • వైభవ్ సూర్యవంశీ విధ్వంసక శతకంతో రాజస్థాన్ భారీ స్కోర్
    • భారీ లక్ష్య ఛేదనలో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకాలు
    • 18.3 ఓవర్లలోనే 229 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్
    Read full story
  • కావ్యా పాప కార్లు.. ఓ రేంజిలో!
    Sat 23:30

    కావ్యా పాప కార్లు.. ఓ రేంజిలో!

    • ఎస్ఆర్‌హెచ్ అధినేత కావ్య మారన్‌కు ఖరీదైన కార్ల పట్ల ప్రత్యేక అభిరుచి
    • ఆమె గ్యారేజీలో రూ.12 కోట్లకు పైగా విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్
    • ఇటాలియన్ సూపర్‌కార్ ఫెరారీ రోమా, లగ్జరీ ఎస్‌యూవీ బెంట్లీ బెంటాయ్గా
    • ఆధునిక ఎలక్ట్రిక్ కారు బీఎండబ్ల్యూ ఐ7 కూడా ఆమె సేకరణలో భాగం
    • బ్రిటిష్, ఇటాలియన్, జర్మన్ బ్రాండ్లతో కూడిన విలాసవంతమైన కార్ల కలెక్షన్
    Read full story
  • ఇరాన్ తో చర్చల కోసం పాకిస్థాన్ వెళ్లొద్దు.. అమెరికా బృందానికి ట్రంప్ ఆదేశం
    Sat 23:18

    ఇరాన్ తో చర్చల కోసం పాకిస్థాన్ వెళ్లొద్దు.. అమెరికా బృందానికి ట్రంప్ ఆదేశం

    • ఇరాన్‌తో చర్చల కోసం పాకిస్థాన్‌కు వెళ్లాల్సిన ప్రతినిధుల పర్యటన రద్దు
    • ట్రూత్ సోషల్ వేదికగా పర్యటన రద్దును ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్
    • మాట్లాడాలనుకుంటే ఫోన్ చేస్తే చాలని ఇరాన్‌కు సూచన
    • ఇరాన్ నాయకత్వంలో గందరగోళం ఉందని ట్రంప్ విమర్శ
    • అమెరికాతో నేరుగా భేటీ అయ్యేది లేదని ఇరాన్ ముందే స్పష్టం చేయడం
    Read full story
  • ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్.. సమ్మర్ బ్లాక్‌బస్టర్ కావాలి: దుల్కర్ సల్మాన్
    Sat 23:06

    ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్.. సమ్మర్ బ్లాక్‌బస్టర్ కావాలి: దుల్కర్ సల్మాన్

    • తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో చిత్రం
    • అమెరికా వెళ్లాలనుకునే యువకుడి కథతో డార్క్ హ్యూమర్ ఎంటర్టయినర్ 
    • మే 1న గ్రాండ్ రిలీజ్
    • నేడు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్
    • ముఖ్య అతిథిగా విచ్చేసిన దుల్కర్ సల్మాన్
    Read full story
  • తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. 13 మందికి స్థానచలనం
    Sat 22:49

    తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. 13 మందికి స్థానచలనం

    • హైదరాబాద్ కలెక్టర్‌గా ఉన్న హరిచందన బదిలీ
    • ఢిల్లీ తెలంగాణ భవన్ స్పెషల్ ఆఫీసర్‌గా సంజయ్ కుమార్
    • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు మారిన దాన కిషోర్
    • ఖమ్మం, నిర్మల్, సంగారెడ్డి కలెక్టర్లకు స్థానచలనం
    Read full story
  • ఏపీ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం... చంద్రబాబు శుభాకాంక్షలు
    Sat 22:39

    ఏపీ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం... చంద్రబాబు శుభాకాంక్షలు

    • ఏపీ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం
    • హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియామకం
    • రాజ్‌భవన్‌లో ఆమెతో ప్రమాణం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
    • సీజేగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ గిల్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు
    Read full story
  • ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’గా చంద్రబాబు.. ఏపీకి దక్కిన గౌరవమన్న మంత్రులు
    Sat 22:22

    ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’గా చంద్రబాబు.. ఏపీకి దక్కిన గౌరవమన్న మంత్రులు

    • సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' పురస్కారం
    • ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్‌లో ప్రతిష్ఠాత్మక గౌరవం
    • ఇది ఏపీకి దక్కిన గౌరవమన్న మంత్రులు
    • సీఎం సంస్కరణలు, దార్శనికతకు గుర్తింపు అని హర్షం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV