Wed 18:35 'కౌసల్య కృష్ణమూర్తి'కి హిట్ పడటం ఖాయమట 'కౌసల్య కృష్ణమూర్తి'గా ఐశ్వర్య రాజేశ్ కీలకమైన పాత్రలో రాజేంద్రప్రసాద్ ఈ నెల 23వ తేదీన విడుదల Read full story
Sat 13:37 జేఈఈ, నీట్ విలీనం? పేపర్ లీక్ వివాదం నడుమ కేంద్రం సరికొత్త యోచన! జేఈఈ, నీట్ పరీక్షల విలీనానికి కేంద్రం కసరత్తు ఒకే ప్రవేశ పరీక్షతో ఇంజినీరింగ్, మెడికల్ సీట్ల భర్తీ మాజీ ఇస్రో చీఫ్ రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా చర్చలు నీట్ పరీక్షకు అటెంప్ట్స్, వయోపరిమితి విధించే అవకాశం ఎన్‌టీఏ పరీక్షా విధానంలో భారీ మార్పులకు ప్రణాళిక Read full story
Sat 13:21 ఆ వైరల్ వీడియో, ఫొటోలు నావి కావు.. బాధ్యులపై లీగల్ యాక్షన్ తీసుకుంటా: రుక్మిణి వసంత్ అవి ఏఐ టెక్నాలజీతో సృష్టించిన ఫేక్ చిత్రాలని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడి ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని, బాధ్యులపై లీగల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిక ఇలాంటి తప్పుడు కంటెంట్‌ను షేర్ చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి యశ్‌తో 'టాక్సిక్', జూనియర్ ఎన్టీఆర్‌తో 'డ్రాగన్' సినిమాల్లో నటిస్తున్న రుక్మిణి Read full story
Sat 13:05 రోడ్లపై నమాజ్ నిషేధం.. కేంద్ర మంత్రి గిరిరాజ్ మద్దతు బహిరంగ నమాజ్ నిషేధంపై ఉత్తరాఖండ్ సీఎం ధామీ నిర్ణయం ఉత్తరాఖండ్ సీఎంకు కేంద్రమంత్రి గిరిరాజ్ మద్దతు శాంతిభద్రతల పరిరక్షణకే తొలి ప్రాధాన్యమన్న కేంద్రమంత్రి వీధుల్లో గోవధపై గిరిరాజ్ అభ్యంతరం ముస్లిం దేశాల్లో కూడా ఈ పద్ధతులు లేవని వెల్లడి Read full story
Sat 13:03 మళ్లీ తెరపైకి కావ్య, అనిరుధ్ పెళ్లి వార్త.. ప్రచారంలో నిజమెంత? సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్, సంగీత దర్శకుడు అనిరుధ్ పెళ్లి వార్తలు వైరల్ ఇరువురి కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించినట్లు ప్రచారం విదేశాల్లో వివాహం.. చెన్నైలో రిసెప్షన్‌కు ఏర్పాట్లు అంటూ వదంతులు గత ఏడాది నుంచి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యంపై రూమర్స్ ఇప్పటివరకు ఇరు కుటుంబాల నుంచి లేని ఎలాంటి అధికారిక ప్రకటన Read full story
Sat 13:00 కూలిన ఆర్మీ హెలికాప్టర్.. ప్రాణాలతో బయటపడి సెల్ఫీ తీసుకున్న అధికారులు! లేహ్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్ ప్రాణాలతో బయటపడ్డ ముగ్గురు అధికారులు శిథిలాల ముందు నిలబడి సెల్ఫీ సోషల్ మీడియాలో ఫొటో వైరల్ ప్రమాదంపై విచారణకు ఆదేశం Read full story
Sat 12:57 ఉగ్రవాది అంత్యక్రియలకు టాప్ టెర్రరిస్టులు... పాక్ అబద్ధాలు బట్టబయలు పాక్‌లో హతమైన అల్-బద్ర్ ఉగ్రవాది హంజా బుర్హాన్ అంత్యక్రియలు ఇస్లామాబాద్‌లో జరిగిన అంత్యక్రియలకు హాజరైన టాప్ టెర్రరిస్టులు హిజ్బుల్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్, అల్-బద్ర్ చీఫ్ బఖ్త్ జమీన్ ఖాన్ హాజరు ఏకే-47లతో ఉగ్రనేతలకు భారీ భద్రత కల్పించిన ఉగ్రవాదులు ఉగ్రవాదానికి అడ్డా తమ దేశం కాదన్న పాక్ వాదనలు మరోసారి అబద్ధమని తేలిన వైనం Read full story
Sat 12:48 ఒకవైపు ధరల వాత.. మరోవైపు కొరత భయాలు.. అసలు నిజమెంత? దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత లేదని ప్రకటించిన ఇండియన్ ఆయిల్ కొన్ని రిటైల్ ఔట్‌లెట్లలోని సమస్యలు తాత్కాలికమేనని వెల్లడి పంటల సీజన్, ప్రైవేట్ బంకుల నుంచి కస్టమర్లు మారడమే డిమాండ్‌కు కారణమని వివరణ నేడు మళ్లీ పెరిగిన ఇంధన ధరలు అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదలే పెంపునకు కారణమని వెల్లడి Read full story
Sat 12:14 ‘నేను తప్పిపోయి రాలేదు..’.. అఖిల్ ‘లెనిన్’ టీజర్ విడుదల అఖిల్ హీరోగా ‘లెనిన్’ చిత్రం జూన్ 26న సినిమా విడుదల నాగార్జున 40 ఏళ్ల పండగ సందర్భంగా టీజర్ అఖిల్ పవర్‌ఫుల్ డైలాగులు హైలైట్ చిత్రబృందాన్ని అభినందించిన నాగార్జున Read full story
Sat 12:13 మహిళాభిమానికి క్షమాపణ చెప్పిన రోహిత్ శర్మ.. కారణమిదే! తాను కలవలేదని ఏడ్చిన యువతి వీడియో వైరల్ ఆమెకు సారీ చెబుతూ వీడియో సందేశం పంపిన హిట్ మ్యాన్ వచ్చేసారి కోల్‌కతా వస్తే తప్పకుండా కలుస్తానని హామీ రోహిత్ స్పందనతో యువతి ఆనందం Read full story