టీడీపీ నేతలు ఒక్కో అన్న క్యాంటీన్ ఏర్పాటులో రూ.50 లక్షలు దోచేశారు!: బొత్స ఆగ్రహం
- వాటిని ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేశారు
- మూతపడిన క్యాంటీన్లను వచ్చే నెలలో తెరుస్తాం
- పేదలకు ఉపయోగపడేలా ఏర్పాటు చేస్తాం
టీడీపీ నేతలు ఒక్కో క్యాంటీన్ ఏర్పాటులో రూ.50 లక్షలు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో ప్రారంభించే అన్న క్యాంటీన్లు ఆసుపత్రులకు సమీపంలో పేదలకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.