Tue 21:42 మాట్లాడితే కేసీఆర్ కుటుంబం మీద పడుతున్నారు: విపక్షాలపై నిప్పులు చెరిగిన తలసాని కేసీఆర్ కుటుంబ సభ్యులు నామినేటెడ్ పదువుల్లో లేరన్న తలసాని వివేక్ బీజేపీలో చేరి ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నాడంటూ ఆగ్రహం ఆరేళ్లుగా నిర్వహించని విమోచన దినంపై ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన పనిలేదంటూ వ్యాఖ్యలు Read full story
Tue 10:46 తమిళనాట మారిన రాజకీయ సమీకరణాలు.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌కు విజయ్ లేఖ! తొలి ఎన్నికల్లోనే సత్తా చాటిన విజయ్ పార్టీ టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరణ.. మెజారిటీకి కొద్ది దూరంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ గవర్నర్‌కు విజయ్ లేఖ రెండు వారాల్లో బలం నిరూపించుకుంటామని వెల్లడి తమిళ రాజకీయాల్లో నెలకొన్న తీవ్ర ఉత్కంఠ Read full story
Tue 10:43 బెంగాల్ లో ఎంఐఎంకు షాక్.. అన్ని స్థానాల్లో డిపాజిట్ల గల్లంతు పోటీ చేసిన 12 స్థానాల్లోనూ ఎంఐఎంకు ఘోర పరాభవం ఎంఐఎం కొంప ముంచిన హుమయూన్ కబీర్ ఒక స్టింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయిన హుమయూన్ Read full story
Tue 10:32 'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు'... అంబటి సెటైరికల్ ట్వీట్ తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ గెలుపుపై ఏపీలో రాజకీయ చర్చ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ టీడీపీ ప్రభుత్వం పైనా అంబటి జోస్యం.. గట్టిగా బదులిస్తున్న టీడీపీ శ్రేణులు Read full story
Tue 10:14 కొట్టారు.. గెంటేశారు.. లూటీ చేశారు.. భవానీపూర్ ఫలితంపై మమత ఆవేదన ఈసీ, సీఆర్పీఎఫ్ నీచమైన ఆట ఆడాయన్న మమత కౌంటింగ్ కేంద్రంలోకి గూండాలు చొరబడ్డారని వ్యాఖ్య తన ఏజెంట్లను బయటకు నెట్టి ఫలితాన్ని మార్చేశారని ఆరోపణ ఈ తీర్పును న్యాయపరంగా సవాల్ చేస్తామని స్పష్టీకరణ Read full story
Tue 10:11 పీఎస్ఎల్ ట్రోఫీ గెలిచిన బాబర్.. రోహిత్ శర్మలా నడిచిన వైనం.. ఇదిగో వీడియో! పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 టైటిల్‌ను గెలుచుకున్న పెషావర్ జల్మీ ఫైనల్‌లో హైదరాబాద్ కింగ్స్‌మెన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం ట్రోఫీ అందుకునే క్రమంలో రోహిత్ శర్మ స్లో-వాక్‌ను అనుకరించిన కెప్టెన్ బాబర్ ఆజం బాబర్ నడకపై సోషల్ మీడియాలో మీమ్స్ ఫెస్టివల్ Read full story
Tue 10:10 విద్యుత్ ఒప్పందాలపై సీబీఐ విచారణ.. బీఆర్ఎస్ సర్కార్‌ను టార్గెట్ చేసిన రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని విద్యుత్ ఒప్పందాలపై సీబీఐ విచారణకు నిర్ణయం ఛత్తీస్‌గఢ్ పీపీఏ, భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్లపై ప్రధానంగా దర్యాప్తు జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ నివేదిక ఆధారంగా కేబినెట్ ఆమోదం అంతర్రాష్ట్ర అంశాలు ఉన్నందున సీబీఐ విచారణకు మొగ్గు చూపిన ప్రభుత్వం Read full story
Tue 10:06 ఇందిరాగాంధీ రికార్డును సమం చేసిన బీజేపీ.. రెండోసారి అరుదైన ఘనత పశ్చిమ బెంగాల్, అసోం విజయాలతో 21 రాష్ట్రాల్లో ఎన్డీఏ పాలన 2018 నాటి రికార్డును మళ్లీ అందుకున్న బీజేపీ కూటమి 2024 లోక్‌సభ ఫలితాల తర్వాత అనూహ్యంగా పుంజుకున్న కమలం పార్టీ దేశ జనాభాలో 72 శాతం ఇప్పుడు ఎన్డీఏ పాలనలోనే Read full story
Tue 10:02 విశాఖ రైల్వే జోన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. గెజిట్ నోటిఫికేషన్ జారీ విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు గెజిట్ జారీ జూన్ 1, 2026 నుంచి అధికారికంగా కార్యకలాపాల ప్రారంభం దేశంలో 18వ రైల్వే జోన్‌గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ గుర్తింపు గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లు ఈ జోన్ పరిధిలోకి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీని నెరవేర్చిన కేంద్ర ప్రభుత్వం Read full story
Tue 09:51 'ఆర్‌సీ 17'పై క్రేజీ అప్‌డేట్.. జులై నుంచి సెట్స్‌పైకి చరణ్-సుకుమార్ సినిమా! 'రంగస్థలం' తర్వాత మళ్లీ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ #RC17 రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది జులై నుంచి ప్రారంభం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ నటించిన 'పెద్ది' జూన్ 4న విడుదల Read full story