హీరో నాగశౌర్యకు ట్రాఫిక్ పోలీసుల జరిమానా!

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ టాలీవుడ్ హీరో నాగశౌర్యకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. నాగశౌర్య కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో పంజాగుట్ట పోలీసులు రూ.500 ఫైన్ విధించారు. కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను పోలీసులు తొలగించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఈ కారులో నాగశౌర్య ప్రయాణిస్తున్నారు. ఆ కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటం గమనించిన పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ రవి ఆ కారును ఆపి జరిమానా విధించారు. 
Go Back to Shorts
Hyderabad
Banjarahills
Hero
Nagasourya

More Telugu News