Tue 19:15 హీరో నాగశౌర్యకు ట్రాఫిక్ పోలీసుల జరిమానా! నాగశౌర్య కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ రూ.500 ఫైన్ విధింపు బ్లాక్ ఫిల్మ్ ను తొలగించిన పోలీసులు Read full story
Wed 23:34 ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్ కథ ముగిసింది.. ఎలిమినేటర్‌లో రాజస్థాన్ ఘనవిజయం! ఐపీఎల్ 2026 ఎలిమినేటర్‌లో 47 పరుగుల తేడాతో ఓడిన సన్‌రైజర్స్ క్వాలిఫయర్-2కి చేరిన రాజస్థాన్ రాయల్స్ 29 బంతుల్లో 97 పరుగులతో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ భారీ లక్ష్య ఛేదనలో తడబడిన హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ టోర్నీ నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ Read full story
Wed 23:24 హైదరాబాద్ టెక్కీ ఇంట్లో దొంగతనం.. ఫిర్యాదు చేసిన టెక్కీపైనే సొసైటీ పెద్దల ఫైర్! హైదరాబాద్‌లో టెక్కీ ఇంట్లో చోరీ సీసీ కెమెరాలు పనిచేయడం లేదని వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ సొసైటీ పరువు తీస్తున్నావంటూ టెక్కీపై నిర్వాహకుల ఆగ్రహం పలు నగరాల్లో ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయన్న నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటన Read full story
Wed 23:16 హైబ్రిడ్ విధానంలో మహానాడు తొలి రోజు గ్రాండ్ సక్సెస్: చంద్రబాబు మహానాడు తొలిరోజు విజయవంతమైందన్న సీఎం చంద్రబాబు ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహణ వర్చువల్‌గా హాజరైన 7.50 లక్షల మంది కార్యకర్తలు 23 నెలల పాలనపై సమీక్ష, భవిష్యత్ లక్ష్యాల నిర్దేశం స్త్రీ శక్తి, యువగళం వంటి తీర్మానాలపై చర్చ Read full story
Wed 23:11 నిద్రలో కాళ్ల పిక్కలు పట్టేస్తున్నాయా? అయితే ఇది మీకోసమే! రాత్రిపూట పిక్కలు పట్టేయడం 40 ఏళ్లు దాటిన వారిలో సర్వసాధారణం కండరాల అలసట, డీహైడ్రేషన్, పోషకాల లోపం ప్రధాన కారణాలు రోజూ స్ట్రెచింగ్, సరిపడా నీరు తాగడం ద్వారా నొప్పిని నివారించవచ్చు నొప్పి తరచుగా వస్తుంటే వైద్యులను సంప్రదించడం అవసరం Read full story
Wed 22:57 జగన్ పాలనలో బీసీల ఊచకోత.. మహానాడులో మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ మహానాడులో మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రసంగం జగన్ పాలనలో బీసీల ఊచకోత జరిగిందని తీవ్ర ఆరోపణ గత ఐదేళ్లలో ప్రశ్నించిన వారిపై దాడులు, కేసులు పెట్టారని విమర్శ టీడీపీ అధికారంలోకి రాగానే బీసీ రక్షణ చట్టం తెచ్చామని వెల్లడి యువగళం హామీని లోకేష్ నిలబెట్టుకున్నారని కొనియాడిన మంత్రి Read full story
Wed 22:47 కొత్త బిల్డింగ్ కడుతున్నారా... 2026లో ఇదే కొత్త ఫ్లోరింగ్ ట్రెండ్! ప్రీమియం ఇళ్లలో సాధారణ సిరామిక్ టైల్స్ వాడకం తగ్గింది ఫ్లోరింగ్‌ను ఇప్పుడు లగ్జరీ అంశంగా పరిగణిస్తున్నారు జ్యామితీయ డిజైన్లు, టెర్రాజో ఫ్లోరింగ్‌కు పెరుగుతున్న ఆదరణ సీమ్‌లెస్ లుక్ ఇచ్చే మైక్రోసిమెంట్, మార్బుల్ ఇన్లేలకు మంచి డిమాండ్ ఫ్లోరింగ్ మన్నికతో పాటు అందానికి ప్రాధాన్యత ఇస్తున్న ట్రెండ్ Read full story
Wed 22:38 తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ మెనూ ఇదే.. మెనూలో బోండా, దోశ, పూరీ, మిల్లెట్ ఇడ్లీ, ఉప్మా జూన్ 12న బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం ఫలహారాలలోకి చట్నీ, సాంబార్, మిక్స్ట్ వెజిటేబుల్ కుర్మా Read full story
Wed 22:19 త్రిభాషా సూత్రం.. కేంద్రం, ఎన్సీఈఆర్టీలకు సుప్రీంకోర్టు నోటీసులు జులై 1 నుంచి 9, 10వ తరగతి విద్యార్థులకు త్రిభాషా సూత్రం త్రిభాషా సూత్రంపై సుప్రీంకోర్టులో పిటిషన్ రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు Read full story
Wed 22:02 టీడీపీ పుట్టకముందు ముస్లింలకు రాజకీయ గుర్తింపు ఎక్కడుంది?: నజీర్ అహ్మద్ టీడీపీ వల్లే ముస్లింలకు రాజకీయ గుర్తింపు లభించిందన్న నజీర్ అహ్మద్ మైనార్టీ సంక్షేమ బడ్జెట్‌ను రూ. 6,090 కోట్లకు పెంచిన కూటమి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తులను పకడ్బందీగా కాపాడుతున్నామని వెల్లడి నెల్లూరు రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించాం హజ్ యాత్రకు వెళ్లే ప్రతి ఒక్కరికీ రూ. లక్ష ఆర్థిక సహాయం Read full story