ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్.. నెలకు రూ.500 కడితే అమెరికా, కెనడాకు అన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం!
    Mon 12:28

    జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్.. నెలకు రూ.500 కడితే అమెరికా, కెనడాకు అన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం!

    • ప్రకటించిన సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ
    • సెటప్ బాక్స్ తో వీడియో కాలింగ్, కాన్ఫరెన్స్ సౌకర్యం
    • ముంబైలో రిలయన్స్ 42వ ఏజీఎం
    Read full story
  • మచిలీపట్నంలో మరగుజ్జు యువకుడ్ని ప్రేమించి పెళ్లాడిన యువతి
    Tue 14:13

    మచిలీపట్నంలో మరగుజ్జు యువకుడ్ని ప్రేమించి పెళ్లాడిన యువతి

    • 9వ తరగతి నుంచి ప్రేమించుకుంటున్న వేముల శశి, గౌసియా
    • అభ్యంతరం చెప్పిన యువతి కుటుంబ సభ్యులు 
    • ఎదిరించి పెళ్లి చేసుకున్న యువతి
    • భద్రత కోరుతూ పోలీసులను ఆశ్రయించిన కొత్త జంట
    Read full story
  • ఇది భారత్ గర్వించదగిన క్షణం: సీఎం చంద్రబాబు
    Tue 14:02

    ఇది భారత్ గర్వించదగిన క్షణం: సీఎం చంద్రబాబు

    • కల్పక్కం అణు రియాక్టర్ క్రిటికాలిటీ సాధించడంపై సీఎం చంద్రబాబు హర్షం
    • ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణమని వ్యాఖ్య
    • భారత అణు కార్యక్రమం రెండో దశలో ఇది కీలక ముందడుగు అని వెల్లడి
    • ప్రధాని మోదీ నాయకత్వంలోనే ఇంధన భద్రత సాధ్యమని ప్రశంస
    Read full story
  • రైలు ప్రయాణాలపై ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరిక
    Tue 13:49

    రైలు ప్రయాణాలపై ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరిక

    • రాబోయే 12 గంటల పాటు రైలు ప్రయాణాలకు, రైలు మార్గాలకు దూరంగా ఉండాలని సూచన
    • రైలు ప్రయాణాలు మానుకోవాలి.. లేదంటే మీ ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చని హెచ్చరిక
    • దీనిని అత్యవసర హెచ్చరికగా పేర్కొన్న ఇజ్రాయెల్
    Read full story
  • సొంత పార్టీ 'బీఆర్‌పీ'ని స్థాపిస్తున్నా: సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సంచలన ప్రకటన
    Tue 13:33

    సొంత పార్టీ 'బీఆర్‌పీ'ని స్థాపిస్తున్నా: సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సంచలన ప్రకటన

    • భారతీయ రాష్ట్రవాది పార్టీని ప్రకటించిన నవజ్యోత్ కౌర్
    • పంజాబ్ ప్రజలకు కొత్త ప్రత్యామ్నాయం అవసరమని వ్యాఖ్య
    • ప్రజలు కోరుకున్న దాన్ని అందించడమే తమ లక్ష్యమని వెల్లడి
    Read full story
  • చంద్రుడి వెనకవైపు ఎలా ఉంటుందంటే.. ఫొటోలు ఇవిగో!
    Tue 13:26

    చంద్రుడి వెనకవైపు ఎలా ఉంటుందంటే.. ఫొటోలు ఇవిగో!

    • ఆర్టెమిస్ 2 మిషన్ ఫొటోలు రిలీజ్ చేసిన నాసా
    • గతంలో ఎన్నడూ చూడని అద్భుత దృశ్యాలు!
    • మనుషులు వెళ్లని అనంత తీరాలకు ‘ఓరియన్’
    • భూమి దిశగా చరిత్రాత్మక తిరుగు ప్రయాణం
    Read full story
  • 5 కిలోల గ్యాస్ సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం తీపికబురు
    Tue 13:26

    5 కిలోల గ్యాస్ సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం తీపికబురు

    • గ్యాస్ సరఫరాపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం
    • 5 కిలోల గ్యాస్ సిలిండర్ల సరఫరా రెట్టింపు చేయాలని నిర్ణయం
    • ఓఎంసీల ద్వారా గ్యాస్ పంపిణీ చేయాలని సూచించిన కేంద్రం
    Read full story
  • హీరో విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ప్రశంసలు
    Tue 13:03

    హీరో విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ప్రశంసలు

    • విజయ్ ఎవరి గురించీ తప్పుగా మాట్లాడరన్న ఐశ్వర్య
    • విమర్శలను పట్టించుకోకుండా లక్ష్యంవైపు సాగిపోతారని ప్రశంస
    • అభిమానులే ఆయన ప్రపంచం అని కితాబు
    Read full story
  • హర్మూజ్ వద్ద ఇరాన్ అనుమతి నిరాకరణ.. ప్రపంచవ్యాప్తంగా ఎల్ఎన్జీ ఇబ్బందులు
    Tue 13:01

    హర్మూజ్ వద్ద ఇరాన్ అనుమతి నిరాకరణ.. ప్రపంచవ్యాప్తంగా ఎల్ఎన్జీ ఇబ్బందులు

    • 39 రోజులుగా హర్మూజ్ వద్ద ట్యాంకర్లను అడ్డుకుంటున్న ఇరాన్
    • ఇటీవల ఖతార్ నుంచి వచ్చిన రెండు ట్యాంకర్లకు ఇరాన్ నో
    • హర్మూజ్ మీదుగా ఒక్క ఎల్ఎన్జీ ట్యాంకర్‌కు కూడా క్లియరెన్స్ ఇవ్వని ఇరాన్
    Read full story
  • ఆర్టీఏ అధికారి చొరవను ప్రశంసించిన మంత్రి నారా లోకేశ్.. వీడియో ఇదిగో!
    Tue 13:00

    ఆర్టీఏ అధికారి చొరవను ప్రశంసించిన మంత్రి నారా లోకేశ్.. వీడియో ఇదిగో!

    • బస్సు ప్రమాద సమయంలో లగేజీ కాదు, ప్రాణాలే ముఖ్యమని వ్యాఖ్య
    • ప్రయాణంలో భద్రతా నిబంధనలు పాటించాలని సూచన
    • ఈ వీడియోను అందరితో పంచుకోవాలని మంత్రి లోకేశ్ విజ్ఞప్తి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV