ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కశ్మీర్‌లో కేంద్రపాలన తాత్కాలికమే.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం: ప్రధాని మోదీ
    01 Thu 21:18

    కశ్మీర్‌లో కేంద్రపాలన తాత్కాలికమే.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం: ప్రధాని మోదీ

    • జమ్ముకశ్మీర్ పోలీసులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హోదా
    • యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
    • జాతి నుద్దేశించి ప్రసంగించిన మోదీ
  • పెళ్లికి కోహ్లీ, రోహిత్, ధోనీలను పిలవలేదా?.. పేసర్ ఆకాశ్ దీప్ ఫన్నీ సమాధానం!
    02 Thu 13:27

    పెళ్లికి కోహ్లీ, రోహిత్, ధోనీలను పిలవలేదా?.. పేసర్ ఆకాశ్ దీప్ ఫన్నీ సమాధానం!

    • వారణాసిలో ప్రేయసి అక్షిత రాజ్‌ను వివాహం చేసుకున్న ఆకాశ్ దీప్
    • పెళ్లికి కోహ్లీ, ధోనీలను ఎందుకు పిలవలేదని ప్రశ్నించిన బంధువు
    • వాళ్లు వస్తే పెళ్లి జరగదంటూ సరదాగా సమాధానమిచ్చిన పేసర్
    • గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్‌కు, టీమిండియాకు దూరమైన ఆకాశ్
    • గతంలో ఇంగ్లండ్‌పై ఒకే టెస్టులో 12 వికెట్లు పడగొట్టి సత్తా చాటిన బౌలర్
  • పవన్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. అధికారికంగా 'ఓజీ2' ప్రకటన.. ఆసక్తి రేపుతున్న వీడియో!
    03 Thu 13:13

    పవన్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. అధికారికంగా 'ఓజీ2' ప్రకటన.. ఆసక్తి రేపుతున్న వీడియో!

    • ఇది 'ఓజీ యూనివర్స్'లో భాగంగా రానున్నట్లు మేకర్స్ వెల్లడి
    • దర్శకుడు సుజీత్, పవన్ కల్యాణ్ మధ్య జరిగిన చర్చల వీడియో విడుదల
    • 'గంభీర' అన్‌టోల్డ్ స్టోరీగా రానున్న సీక్వెల్
    • సీక్వెల్‌కు పూర్తి మద్దతు ప్రకటించిన పవన్ కల్యాణ్
  • కాంగ్రెస్ పాలనలో జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు: కేటీఆర్
    04 Thu 13:05

    కాంగ్రెస్ పాలనలో జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు: కేటీఆర్

    • గ్రామీణ, మండల స్థాయి జర్నలిస్టులకు కనీస గౌరవం కూడా లేదన్న కేటీఆర్
    • జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్
    • ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని వ్యాఖ్య
  • మీ ఓటు వివరాలు సరిచూసుకోండి.. తెలంగాణలో మొదలైన ఇంటింటి ఓటర్ల సర్వే
    05 Thu 13:04

    మీ ఓటు వివరాలు సరిచూసుకోండి.. తెలంగాణలో మొదలైన ఇంటింటి ఓటర్ల సర్వే

    • తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రారంభం
    • ఇంటింటికీ తిరుగుతూ వివరాలు సేకరించనున్న 36,000 మంది బీఎల్ఓలు
    • దాదాపు 90 లక్షల ఓటర్ల వివరాల్లో లోపాలు ఉన్నట్టు గుర్తింపు
    • ఆన్‌లైన్‌లో కూడా వివరాలు సరిచేసుకునేందుకు ఓటర్లకు అవకాశం
    • అక్టోబర్ 1వ తేదీన తుది ఓటర్ల జాబితా వెల్లడి
  • హోసపేటలో అరుదైన దృశ్యం.. ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్
    06 Thu 13:00

    హోసపేటలో అరుదైన దృశ్యం.. ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్

    • హోసపేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవం
    • హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
    • పాల్గొన్న కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేంద్రమంత్రి సీఆర్ పాటిల్
    • 2024 వరదల్లో దెబ్బతిన్న గేట్ల స్థానంలో రూ.51 కోట్లతో నూతన నిర్మాణం
    • ప్రారంభోత్సవానికి ముందు మర్యాదపూర్వకంగా సమావేశమైన నేతలు
  • ఆన్‌లైన్‌లో మోసపోయారా?.. రూ. 25 వేల‌ వరకు పరిహారం.. ఆర్‌బీఐ కొత్త రూల్!
    07 Thu 12:35

    ఆన్‌లైన్‌లో మోసపోయారా?.. రూ. 25 వేల‌ వరకు పరిహారం.. ఆర్‌బీఐ కొత్త రూల్!

    • డిజిటల్ చెల్లింపుల మోసాలపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం
    • బాధితులకు రూ. 25,000 వరకు పరిహారం అందించే యోచ‌న‌
    • మోసం జరిగిన 5 రోజుల్లోగా బ్యాంకుకు ఫిర్యాదు చేయడం తప్పనిసరి
    • 2027 జనవరి 1 నుంచి ఈ కొత్త నిబంధనల అమలు
  • పుట్టినరోజున గౌతమ్ అదానీ కొత్త కార్యక్రమం.. మారుమూల టాలెంట్‌కు గొప్ప అవకాశం
    08 Thu 12:14

    పుట్టినరోజున గౌతమ్ అదానీ కొత్త కార్యక్రమం.. మారుమూల టాలెంట్‌కు గొప్ప అవకాశం

    • 'వందే భారతమ్' కార్యక్రమాన్ని ప్రారంభించిన గౌతమ్ అదానీ
    • దేశవ్యాప్తంగా ఉన్న ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలను గుర్తించి ప్రోత్సహించడమే లక్ష్యం
    • వయసు, విద్య, వృత్తితో సంబంధం లేకుండా ఎవరైనా తమ ఐడియాలతో పాల్గొనే వెసులుబాటు
    • ఎంపికైన 75 మందికి అహ్మదాబాద్‌లో ప్రత్యేక శిక్షణ, పెట్టుబడిదారులతో సమావేశం
    • వికసిత భారత్ లక్ష్యంలో భాగంగా దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడేందుకు ఈ చొరవ
  • ఇంటి భోజనం, ప్రత్యేక బెడ్.. అనంతబాబు పిటిషన్లపై 29న తీర్పు
    09 Thu 12:10

    ఇంటి భోజనం, ప్రత్యేక బెడ్.. అనంతబాబు పిటిషన్లపై 29న తీర్పు

    • డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు
    • అనంతబాబుకు గ్యాస్ట్రో ఎంట్రాలజీ నిపుణుడితో పరీక్షలు చేయించాలన్న కోర్టు
    • అనంతబాబుకు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరిన పబ్లిక్ ప్రాసిక్యూటర్
  • ప్రజా రాజధానిలో బాలకృష్ణ కొత్త సినిమా.. క్లాప్ కొట్టిన మంత్రి లోకేశ్‌
    10 Thu 12:06

    ప్రజా రాజధానిలో బాలకృష్ణ కొత్త సినిమా.. క్లాప్ కొట్టిన మంత్రి లోకేశ్‌

    • అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవం
    • ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టిన మంత్రి నారా లోకేశ్‌
    • ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ
    • సినిమాతో పాటు క్రియేటర్ ఎకానమీని కూడా ప్రోత్సహిస్తామన్న లోకేశ్‌
    • కార్యక్రమంలో మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖుల హాజరు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV