01 Mon 18:17 చంద్రబాబు హయాంలో ట్రయల్ రన్... జగన్ సమక్షంలో లాంచింగ్! మార్కెట్లోకి వస్తున్న కియా కొత్త కారు సెల్టోస్ ఆగస్టు 8న లాంచింగ్ అనంతపురం జిల్లా పెనుకొండ యూనిట్ లో తయారీ
02 Thu 15:47 లక్షలాది మంది జీవితాలతో ఆడుకున్నారు.. డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ దర్యాప్తు జరిపించాలి: వైఎస్ జగన్ మెగా డీఎస్సీలో భారీ కుంభకోణం జరిగిందన్న వైఎస్ జగన్ నియామక ప్రక్రియపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు పాల్పడి తమవారికి ఉద్యోగాలిచ్చారని ఆరోపణ చంద్రబాబు, లోకేశ్‌లే ముద్దాయిలు కాబట్టి న్యాయం జరగదని వ్యాఖ్య
03 Thu 15:40 అభిషేక్ అహంకారం వల్లే పార్టీకి నష్టం.. తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ అభిషేక్‌పై కల్యాణ్ బెనర్జీ తీవ్ర విమర్శలు ఆయన అహంకారమే పార్టీకి నష్టం అన్న ఎంపీ తనను అవమానించారని ఆరోపణ మమత నిర్ణయం తీసుకోవాలన్న కల్యాణ్ అభిషేక్ లేకుండా పార్టీ నడవదంటే రాజీనామా హెచ్చరిక
04 Thu 15:34 తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ రగడ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఫైర్! రాజకీయ లబ్ధి కోసం SIR అంశాన్ని ఇతర పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయన్న రాంచందర్ రావు ఓటర్లు తమ నియోజకవర్గాల్లోనే ఓటు వేసేలా చూడటమే దీని లక్ష్యమని వెల్లడి తెలంగాణలో బీజేపీ ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని వ్యాఖ్యలు
05 Thu 15:30 ముగియనున్న శకం.. మెస్సీ, రొనాల్డో, నెయ్‌మార్ లకు ఇదే ఆఖరి ప్రపంచకప్! ఫిఫా వరల్డ్ కప్ 2026 పలువురు దిగ్గజాలకు చివరి టోర్నీ ఆఖరిసారి బరిలోకి దిగనున్న మెస్సీ, రొనాల్డో, మోద్రిచ్ వంటి స్టార్స్ 2022 విజేతగా నిలిచిన మెస్సీ టైటిల్ నిలబెట్టుకోవాలని ఆశ తన కెరీర్‌లో వరల్డ్ కప్ మాత్రమే గెలవని రొనాల్డోకు ఇది చివరి అవకాశం ఇదే తన చివరి ప్రపంచకప్ అని బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్ ఇప్పటికే ప్రకటన
06 Thu 15:22 చలాన్ మెసేజ్‌తో పంజాగుట్ట పోలీసు అధికారికి సైబర్ నేరగాళ్ల షాక్ హైదరాబాద్‌లో పోలీసు అధికారికి సైబర్ మోసం ఆర్టీఏ చలాన్ పేరుతో వచ్చిన ఏపీకే ఫైల్ క్లిక్ చేయడంతో ఘటన ఏఎస్ఐ నరసయ్య ఖాతా నుంచి రూ. 49 వేలకు పైగా మాయం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు.. దర్యాప్తు ప్రారంభం
07 Thu 15:12 ఎద్దు స్థానంలో పొలం దున్నిన మహిళ.. స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం పిడుగుపాటుకు ఎద్దు చనిపోవడంతో కాడి మోసిన మహారాష్ట్ర మహిళ భర్తతో కలిసి పొలాన్ని దున్నుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ స్పందించిన ముఖ్యమంత్రి ఫడ్నవీస్.. తక్షణ సాయం అందించాలని ఆదేశం బాధిత కుటుంబానికి కొత్త ఎద్దు, ఆర్థిక సహాయం అందించిన అధికారులు
08 Thu 15:08 పరీక్షల అక్రమాలపై దేశవ్యాప్త ఉద్యమం.. విద్యా మేనిఫెస్టో విడుదల చేయనున్న కాక్రోచ్ పార్టీ ప్రకటించిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పుణే నుంచి ఉద్యమం ప్రారంభం కానున్నట్లు వెల్లడి పేపర్ లీక్‌లపై కఠిన చర్యలకు డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనన్న దీప్కే జూన్ 20న జంతర్‌మంతర్‌లో భారీ ఆందోళన
09 Thu 14:52 అమెరికాను కాదని భారత్‌ను ఎంచుకోవడానికి కారణం అదే: అంబానీ కోడలు రాధికా అమెరికా నుంచి భారత్‌కు తిరిగి రావడంపై రాధికా అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు దేశ ఆర్థిక వృద్ధి, రాజకీయ సుస్థిరతే తన నిర్ణయానికి కారణమని వెల్లడి కుటుంబం, సమాజం అండ అనే అంశాలే 'ఎమోషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్' అన్న రాధికా అంబానీ ట్రంప్ హయాంలో అమెరికాలో గందరగోళం ఉండేదని, భారత్‌లో సానుకూల వాతావరణం ఉందని వ్యాఖ్య దేశం కోసం పనిచేయడం తన నైతిక బాధ్యత అని పేర్కొన్న అంబానీ కోడలు
10 Thu 14:38 ఆస్ట్రేలియా జట్టులోకి భారత్ సంతతి ఆటగాడు... 1964 తర్వాత ఇదే తొలిసారి! ఆస్ట్రేలియా టీ20 జట్టులోకి భారత సంతతి ఆల్ రౌండర్ నిఖిల్ చౌదరి బంగ్లాదేశ్ సిరీస్‌కు ట్రావిస్ హెడ్ స్థానంలో ఎంపిక బిగ్ బాష్ లీగ్, ఐపీఎల్‌లో మంచి ప్రదర్శనతో గుర్తింపు జూన్ 17 నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్