01 Mon 11:20 రాజ్యసభకు జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లు! ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సభ విపక్షాల నిరసనల మధ్యే సభలో బిల్లు చర్చించేందుకు సమయం ఇస్తానన్న వెంకయ్య
02 Fri 21:01 ట్రంప్, మెలోనీ మధ్య 'ఫోటో' చిచ్చు.. దౌత్యపరమైన సంక్షోభం ఫోటో కోసం ఇటలీ ప్రధాని బతిమాలారని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య ట్రంప్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన జార్జియా మెలోనీ ట్రంప్ వ్యాఖ్యలు ఇటలీని అవమానించేలా ఉన్నాయని ఆగ్రహం నిరసనగా అమెరికా పర్యటనను రద్దు చేసుకున్న ఇటలీ విదేశాంగ మంత్రి
03 Fri 20:56 'ధురంధర్' సీన్లతో ఐఐఎం క్లాసులో ప్రొఫెసర్ పాఠాలు... వీడియో వైరల్ ఐఐఎం అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్ వినూత్న బోధన ‘ధురంధర్’ సినిమాతో స్టాటిస్టిక్స్ పాఠాలు క్లస్టర్ శాంప్లింగ్, స్ట్రాటిఫికేషన్ కాన్సెప్ట్‌లను వివరించిన ప్రొఫెసర్ సోషల్ మీడియాలో వైరల్ అయిన క్లాస్‌రూమ్ వీడియో ప్రొఫెసర్ క్రియేటివిటీపై నెటిజన్ల ప్రశంసలు
04 Fri 20:54 సమంతపై రామ్ చరణ్ ప్రశంసలు.. అసాధారణ ధైర్యశాలి అంటూ ట్వీట్ 'మా ఇంటి బంగారం' విడుదల సందర్భంగా సమంతపై రామ్ చరణ్ ప్రశంసలు సమంత అసాధారణ ధైర్యం, శక్తిగల మహిళ అని కొనియాడిన చరణ్ చిత్ర బృందానికి, సమంతకు శుభాకాంక్షలు తెలుపుతూ 'ఎక్స్'లో పోస్ట్ చరణ్ ప్రశంసలు ఎంతో విలువైవని సమంత బదులు
05 Fri 20:32 యువీ కొత్త ఇన్నింగ్స్... ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ స్టాఫ్ లో లెజెండ్! ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ బృందంలో యువరాజ్ సింగ్ యాజమాన్య మార్పులతో కోచింగ్ బృందంలో ప్రక్షాళన గత రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరని ఢిల్లీ క్యాపిటల్స్
06 Fri 20:09 అమరావతికి కొత్త ఊపు.. బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణంలో వేగం పెంచండి.. సీఆర్డీఏ అధికారులకు చంద్రబాబు ఆదేశం రాజధాని అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్ పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశం డిజిటల్ మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచన నివాస వ్యయం తగ్గించి, ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం ప్రకాశం బ్యారేజీ వద్ద జలక్రీడలతో పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష
07 Fri 20:02 'నాగబంధం' ట్రైలర్ విడుదల... విజువల్స్ అదుర్స్! విరాట్ కర్ణ హీరోగా పాన్ ఇండియా చిత్రం 'నాగబంధం' విడుదలైన ఆసక్తికరమైన థియేట్రికల్ ట్రైలర్ అభిషేక్ నామా దర్శకత్వంలో మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల
08 Fri 19:53 తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన... జూన్ 25 నుంచి ఇంటింటి సర్వే తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు సన్నాహాలు జూన్ 25 నుంచి ఇంటింటికి వచ్చి వివరాల సేకరణ సుమారు 25 ఏళ్ల తర్వాత జరుగుతున్న అతిపెద్ద కసరత్తు సన్నద్ధతపై అధికారులతో సీఈఓ సుదర్శన్ రెడ్డి సమీక్ష
09 Fri 19:32 ఫుట్‌పాత్‌పై నడక ప్రాథమిక హక్కు: సుప్రీంకోర్టు కీలక తీర్పు ఫుట్‌పాత్‌పై నడవడం ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు ప్రకటన మోటారు వాహనాల కన్నా పాదచారులకే అధిక ప్రాధాన్యం ఫుట్‌పాత్‌ల నిర్మాణం, నిర్వహణ స్థానిక సంస్థల బాధ్యత అని స్పష్టీకరణ కర్ణాటకలో బాలుడి మృతి ఘటనపై విచారణ సందర్భంగా కీలక తీర్పు
10 Fri 19:28 సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై సీబీఐ విచారణ జరపాలి: అంబటి రాంబాబు సాయికృష్ణ ఇంటికి జగన్ వెళ్లేంత వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదన్న అంబటి జగన్ వెళితే తప్ప సీఐ మీద కేసు నమోదు చేయరా అని ప్రశ్న మరణాల వెనుక సీఐతో పాటు ఉన్నతాధికారుల హస్తం ఉందని ఆరోపణ