-
ఏం చేస్తే ఏమవుతుంది?... కాశ్మీర్ పై మొదలైన క్యాబినెట్ చర్చ!
- పలు అంశాలపై చర్చిస్తున్న క్యాబినెట్
- సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు హాజరు
- మంత్రి రవిశంకర్ తో అమిత్ షా ప్రత్యేక భేటీ
-
ఉద్యోగులకు రేపు ఐచ్ఛిక సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
- రేపు రంజాన్ మాసపు పవిత్ర ఆఖరి శుక్రవారం
- జుమాతుల్ విదాను పురస్కరించుకుని రేపు ఆప్షనల్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం
- వక్ఫ్ బోర్డు సూచన మేరకు సెలవు మార్చి 13 నుంచి రేపటికి మార్పు
-
మాట నిలబెట్టుకున్న బన్నీ.. అనాథ దివ్యాంగురాలి ఖాతాలో తొలి నెల సాయం జమ
- వేట్లపాలెం బాధితురాలు దుర్గకు అల్లు అర్జున్ ఆర్థిక సాయం
- ఇచ్చిన మాట ప్రకారం తొలి నెల రూ.7,500 జమ
- బాణసంచా ప్రమాదంలో తండ్రిని కోల్పోయి అనాథగా మారిన దుర్గ
- బన్నీ మంచి మనసుపై సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ
-
పవన్ కల్యాణ్ తో గంటన్నర పాటు బాలినేని భేటీ.. వేడెక్కిన ప్రకాశం జిల్లా రాజకీయం!
- తాడేపల్లిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో కీలక భేటీ
- పవన్ వద్దకు తన కుమారుడిని కూడా తీసుకెళ్లిన బాలినేని
- పవన్ తో తండ్రీకొడుకుల ఏకాంత చర్చలు
- నాలుగు రోజుల్లో మళ్లీ కలుద్దామని చెప్పిన జనసేనాని
- బాలినేనికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం
-
ఇరాన్ దగ్గర అసలు అణుబాంబే లేదు.. ట్రంప్ సర్కారుపై బాంబు పేల్చిన జో కెంట్
- యుద్ధం కోసమే ట్రంప్ కట్టుకథలు ప్రచారం చేశారని ఆరోపణ
- తప్పుడు సమాచారంతో సైనికులు, పౌరుల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన
- కౌంటర్ టెర్రరిజం చీఫ్ పదవికి రాజీనామా చేసిన తర్వాత కెంట్ సంచలన వ్యాఖ్యలు
-
షాకింగ్ రిపోర్ట్: కేరళ ఎమ్మెల్యేలలో 70 శాతం మందిపై క్రిమినల్ కేసులు.. సగానికి పైగా కోటీశ్వరులే!
- హత్య, అత్యాచారం వంటి తీవ్రమైన కేసులూ ఉన్నాయన్న నివేదిక
- అత్యంత ధనిక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నేత.. రూ.34 కోట్లకు పైగా ఆస్తులు
- అసెంబ్లీలో 8 శాతం మాత్రమే మహిళా ఎమ్మెల్యేలు
-
భారీ మూల్యం తప్పదంటూ ఇజ్రాయెల్‌కు మోజ్తబా తీవ్ర హెచ్చరిక
- లారిజానీ హత్యపై స్పందించిన ఇరాన్ సుప్రీం లీడర్
- అమరవీరుల రక్తం వృథా కాదంటూ వార్నింగ్
- టెహ్రాన్ లో ముగిసిన లారీజానీ అంత్యక్రియలు
- ఇజ్రాయెల్ తన పతనానికి తానే పునాదులు వేసుకుంటోందన్న మోజ్తబా
-
బీజేపీ సభలో హైడ్రామా.. నేతను చితకబాదిన మహిళ
- యూపీ బీజేపీ కార్యాలయంలో తీవ్ర గందరగోళం
- సన్మాన కార్యక్రమంలో నేతపై దాడి చేసిన మహిళ
- రూ.4.5 లక్షలు మోసం చేశాడని తీవ్ర ఆరోపణలు
- సర్దిచెప్పేందుకు యత్నించగా తోపులాట, గొడవ
-
దలాల్ స్ట్రీట్‌లో 'బ్లడ్‌బాత్': 1500 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
- ట్రేడింగ్‌లో భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు
- 23,350 దిగువకు నిఫ్టీ
- అమెరికా ఫెడ్ నిర్ణయం, పెరుగుతున్న క్రూడాయిల్ ధరలే ప్రధాన కారణాలు
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో మరింత పతనం
- ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరి
-
ఒకే ఒక్క పొరపాటు.. మొసాద్ వలలో ఇరాన్ వ్యూహకర్త లారిజానీ ఎలా చిక్కారంటే..!
- టెహ్రాన్‌లో ఇరాన్ అగ్రనేత అలీ లారిజానీని హతమార్చిన ఇజ్రాయెల్
- కుమార్తె నివాసానికి రహస్యంగా వెళ్లినప్పుడు క్షిపణి దాడి
- ఈ దాడిలో లారిజానీతో పాటు ఆయన కుమారుడు, సిబ్బంది కూడా మృతి
- సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బ
- ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరిక, ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు