Mon 10:24 ఔను.. నేను పెళ్లి చేసుకున్నా: రాఖీ సావంత్ యూకే ఎన్నారై బిజినెస్ మెన్ రితీశ్ ను పెళ్లి చేసుకున్నా అతను నా వీరాభిమాని 2020 కల్లా తల్లి కావాలనేది నా కోరిక Read full story
Sat 10:33 ఇరాన్ నాయకత్వాన్ని తుడిచిపెట్టేశాం.. సుప్రీం లీడర్ కూడా లేరు: ట్రంప్ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ చనిపోయారన్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా దాడుల్లో ఇరాన్ నాయకత్వం మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని వెల్లడి ఇరాన్ నౌకా, వైమానిక దళాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని వ్యాఖ్య ఇరాన్ క్షిపణి ఫ్యాక్టరీలు, రక్షణ స్థావరాలను నాశనం చేస్తున్నామని స్పష్టీకరణ Read full story
Sat 10:29 లోన్ యాప్ వేధింపులు.. కాకినాడలో ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న మహమ్మద్ బషీర్ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలో ఘటన ఆన్‌లైన్ గేమ్‌ల వల్లే అప్పులు చేసినట్లు సమాచారం Read full story
Sat 10:22 కోవూరులో ఆసక్తికర రాజకీయం.. టీడీపీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి వైసీపీ ఎంపీ నిధులు! రూ.10 లక్షలు మంజూరు చేసిన అరకు ఎంపీ తనుజా రాణి మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విజ్ఞప్తితో కేటాయింపు వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం ఎంపీల్యాడ్స్ నుంచి నిధుల విడుదల నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన పరిణామం Read full story
Sat 10:18 నోకియాలో భారీగా ఉద్యోగాల కోత.. 14,000 మంది తొలగింపు భారత్‌లోని ఉద్యోగులపైనా ప్రభావం చూపనున్న లేఆఫ్స్ ఇండియా విభాగానికి కొత్త నాయకత్వాన్ని ప్రకటించిన కంపెనీ విక్రయాలు తగ్గడంతో పాటు పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం ఎరిక్సన్, గూగుల్ వంటి సంస్థల్లోనూ ఇదే తరహా కోతలు Read full story
Sat 10:03 వెంకటేశ్, కల్యాణ్‌రామ్‌తో అనిల్ రావిపూడి కొత్త సినిమా! వెంకటేశ్, కల్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి కొత్త చిత్రం వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటన అనిల్ రావిపూడికి వెంకటేశ్‌తో ఇది ఐదో సినిమా షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మాణం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తీర్చిదిద్దుతున్నామని వెల్లడి Read full story
Sat 09:57 ఇరాన్ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు.. నెతన్యాహుతో వాన్స్ తీవ్ర వాగ్వాదం! ఇరాన్ విషయంలో నెతన్యాహు, జేడీ వాన్స్ మధ్య తీవ్ర విభేదాలు ఇరాన్‌లో అధికార మార్పిడి సులభమన్న నెతన్యాహుతో వాన్స్ విభేదం కాల్పుల విరమణ చర్చలను దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ కుట్ర చేస్తోందన్న ఆరోపణలు విదేశీ యుద్ధాల్లో జోక్యంపై తన వైఖరికే కట్టుబడిన జేడీ వాన్స్ Read full story
Sat 09:51 ఏపీఎస్పీలో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్‌గ్రేడ్.. ప్రభుత్వ ఉత్తర్వుల జారీ ఏపీఎస్పీలో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్‌గ్రేడ్ వాటిని ఏఆర్ఎస్ఐ పోస్టులుగా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు మొత్తం 8 బెటాలియన్లలో మార్పుల వర్తింపు డీజీపీ ప్రతిపాదనలకు కేబినెట్, ఆర్థిక శాఖ ఆమోదం Read full story
Sat 09:46 ఐపీఎల్‌లో కొత్త రోల్.. సరికొత్త అవతారంలో రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ 2026 సీజన్‌కు కామెంటేటర్‌గా రవిచంద్రన్ అశ్విన్ దిగ్గజాలతో కూడిన జియోస్టార్ కామెంటరీ ప్యానెల్‌లో చోటు ఈ సీజన్‌లో రోహిత్ శర్మ చెలరేగడం ఖాయమన్న అశ్విన్ ఫిట్‌నెస్, మెరుగైన మానసిక స్థితే కారణమని విశ్లేషణ Read full story
Sat 09:33 ఏపీలో కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వ కళ్లెం.. కఠిన నిబంధనల జారీ ఏపీలో కోచింగ్ సెంటర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలు విద్యార్థుల ఒత్తిడి, ఆత్మహత్యల నివారణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం రోజుకు 5 గంటలకే పరిమితం.. ఆదివారం తప్పనిసరిగా సెలవు కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో పాటు రిజిస్ట్రేషన్ రద్దు Read full story