Sat 12:42 టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డిని ఖరారు చేసిన సీఎం కేసీఆర్! గుత్తాకు సమాచారం ఇచ్చిన ముఖ్యమంత్రి సీఎంకు ధన్యవాదాలు తెలిపిన టీఆర్ఎస్ నేత యాదవరెడ్డిపై అనర్హత వేటుతో గుత్తాకు ఛాన్స్ Read full story
Thu 17:45 బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా: కేటీఆర్‌తో భేటీ అనంతరం జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తే రాష్ట్ర భవిష్యత్తుకు పాటుపడవచ్చని వ్యాఖ్య శేషజీవితంలో కేసీఆర్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందన్న జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుని పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ Read full story
Thu 17:30 సెల్ఫీ మోజులో విషాదం... జలపాతంలో పడి ముగ్గురు విద్యార్థినుల మృతి అల్లూరి జిల్లా అనంతగిరిలో విషాద ఘటన సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలో పడి ముగ్గురు బాలికల మృతి మరో విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం మృతులు హుకుంపేట మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థినులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
Thu 17:20 భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ అమ్మకాల రికార్డ్... విశాఖలోనూ కొత్త ఔట్‌లెట్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆల్ టైమ్ రికార్డ్ మొత్తం 19,363 కార్ల అమ్మకాలతో 2.29 శాతం వృద్ధి టాప్-ఎండ్ లగ్జరీ కార్ల సెగ్మెంట్లో 16 శాతం వృద్ధి నమోదు విశాఖపట్నం సహా దేశవ్యాప్తంగా 20కి పైగా కొత్త ఔట్‌లెట్ల ఏర్పాటుకు ప్లాన్ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలోనూ గణనీయమైన పెరుగుదల Read full story
Thu 17:18 మావిగన్ కామెడీ అయిపోయింది... ఆ పేరు చెప్పగానే జనాలు నవ్వుకుంటున్నారు: అనిత గత ప్రభుత్వం మాటలకే ప్రాధాన్యత ఇచ్చిందన్న అనిత నాయకులు కోర్టుల నుంచి చివాట్లు తిన్నారని ఎద్దేవా కూటమి ప్రభుత్వం విజ్ఞతతో నిర్ణయాలు తీసుకుంటోందని వ్యాఖ్య Read full story
Thu 17:06 ఇల్లు, భూమి, కారు ఏదీ లేదు: మమతా బెనర్జీ నిన్న నామినేషన్ దాఖలు చేసిన మమతా బెనర్జీ రెండు బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు వెల్లడి రాయల్టీలు, బ్యాంకు వడ్డీలు ప్రాథమిక ఆదాయంగా వెల్లడి Read full story
Thu 16:59 నీలాంటి సైకోలు వెయ్యి మంది అడ్డుపడ్డా అమరావతి నిర్మాణం ఆగదు: జగన్ పై చంద్రబాబు ఫైర్ బాపట్ల జిల్లా వేమూరులో మీ భూమి-మీ హక్కు సభ మీ భూమి-మీ హక్కుతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమమన్న సీఎం చంద్రబాబు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని తీవ్ర విమర్శలు అమరావతిని ఎవరూ ఆపలేరని, కేంద్రం కూడా రాజముద్ర వేసిందని స్పష్టీకరణ 2047 నాటికి ఏపీని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ధీమా Read full story
Thu 16:55 జీవన్ రెడ్డి ఇంటి వద్ద తోపులాట.. జర్నలిస్టులకు గాయాలు జగిత్యాలలోని జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్, గంగుల, కొప్పుల భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు అదుపుతప్పి జర్నలిస్టులపై పడిపోయిన వైనం ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన ఖరీదైన కెమెరాలు ధ్వంసం కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేసిన మీడియా ప్రతినిధులు Read full story
Thu 16:43 ఎమోషన్ తో యాక్షన్ లోకి దిగిపోయే 'డెకాయిట్' అడివి శేష్ హీరోగా 'డెకాయిట్' ఆయన జోడీగా మృణాల్ ఠాకూర్ రేపు విడుదలవుతున్న సినిమా ఆసుపత్రి మాఫియా చుట్టూ తిరిగే కథ Read full story
Thu 16:38 వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం నిజమే అనిపిస్తోంది: అచ్చెన్నాయుడు నాడు బొత్స చెప్పిందే నిజమని నమ్మాల్సి వస్తోందన్న అచ్చెన్న పదవి కోసం ఎంతకైనా తెగించే నైజం జగన్‌ది అంటూ ఫైర్ పదవి కోసం జగన్ ఒక సైకోలా ప్రవర్తిస్తున్నారని తీవ్ర విమర్శ వైఎస్, వివేకా మరణాలతో లాభం పొందింది ఒక్క జగన్ మాత్రమేనని ఆరోపణ జగన్ పిచ్చి చేష్టలు, విధ్వంసకర పాలన ప్రజలకు అర్థమయ్యాయని వ్యాఖ్యలు Read full story