‘పోలవరం’ ప్రారంభించింది వైఎస్సార్.. పూర్తి చేయబోతోంది జగన్: వైసీపీ నేత నాగిరెడ్డి
- నాడు వైఎస్సార్ అన్ని అనుమతులు తెచ్చారు
- కుడి, ఎడమ కాల్వలను తొంభై శాతం పూర్తి చేశారు
- బాబు పాలనలో ‘పోలవరం’ను పూర్తి చేయలేకపోయారు
ఈ సందర్భంగా చంద్రబాబు పాలనపై ఆయన విమర్శలు చేశారు. బాబు పాలనలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండానే పూర్తయినట్టుగా చూపించిందని విమర్శించారు. 2018 వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని పదేపదే చెప్పిన మాజీ మంత్రి దేవినేని ఉమాపై ఆయన విమర్శలు చేశారు.