అక్షయ్ కుమార్ పారితోషికం 54 కోట్లు!
- విలక్షణ నటుడిగా అక్షయ్ కుమార్
- వరుసగా దక్కుతోన్న విజయాలు
- భారీగా పెరుగుతోన్న మార్కెట్
గతంలో 'రౌడీ రాథోర్' సినిమాకి గాను 27 కోట్ల పారితోషికాన్ని అందుకున్న అక్షయ్ కుమార్, అప్పటి నుంచి సక్సెస్ ను బట్టి .. మార్కెట్ విలువను బట్టి తన పారితోషికాన్ని పెంచుతూ వచ్చాడు. అలా తాజాగా ఆయన ఒక్కో సినిమాకి 54 కోట్ల పారితోషికాన్ని ఫిక్స్ చేయడం విశేషం. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'మిషన్ మంగళ్' ఈ నెల 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.