Thu 17:10 స్టేడియంలో బైక్ నడుపుతూ కిందపడిన శ్రీలంక క్రికెటర్ బంగ్లాదేశ్ పై వన్డే సిరీస్ నెగ్గిన శ్రీలంక చివరి మ్యాచ్ లో గెలుపు అనంతరం ఆటగాళ్ల సంబరాలు స్వల్పగాయాలపాలైన మెండిస్ Read full story
Sun 10:16 లక్షల కోట్ల అప్పుతో రాజధానా?.. రాజధాని అంటే ఢిల్లీలా ఉండాలి: అమరావతిపై విజయసాయి రెడ్డి కీలక సూచనలు ఏపీ రాజధానిపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు అమరావతి, మావిగన్ రెండు నమూనాలనూ తప్పుబట్టిన వైనం ఢిల్లీ తరహాలో తక్కువ ఖర్చుతో రాజధాని ఉండాలని సూచన అప్పులతో రాజధాని నిర్మాణం సరికాదని హితవు రైతులకు, పేదలకు ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపణ Read full story
Sun 10:12 తిరుపతిలో ప్రేమ విఫలమై విద్యార్థి ఆత్మహత్య ప్రేమించిన యువతికి పెళ్లి కావడంతో తీవ్ర మనస్తాపం ఆత్మహత్యకు ముందు కుటుంబానికి చివరి మెసేజ్ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
Sun 10:11 కోల్‌కతాలో ఈడీ మెరుపు దాడులు.. డీసీపీ అధికారి నివాసంలో సోదాలు కోల్‌కతాలో ఈడీ మెరుపు దాడులతో కలకలం డీసీపీ శాంతను సిన్హా నివాసంలో అధికారుల సోదాలు సిండికేట్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ చర్యలు వ్యాపారవేత్త ఇంట్లో భారీగా నగదు స్వాధీనం ఎన్నికల వేళ దాడులతో బెంగాల్ రాజకీయాల్లో ఉత్కంఠ Read full story
Sun 09:54 దాడి చేస్తే పూర్తి బలంతో విరుచుకుపడతాం.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ మాపై దాడి శత్రువుల జీవితంలో పెద్ద తప్పు అవుతుందన్న ఇరాన్ వ్యూహాత్మక ప్రాంతాల్లో క్షిపణులు మోహరించినట్లు వెల్లడి పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధ భయాలు Read full story
Sun 09:42 'అద్రక్ కే పంజే' హాస్య చక్రవర్తి బబ్బన్ ఖాన్ కన్నుమూత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స 'అద్రక్ కే పంజే' నాటకంతో గిన్నిస్ రికార్డు సాధించిన బబ్బన్ ఖాన్ హాస్యం ద్వారా సామాజిక సమస్యలపై చైతన్యం తెచ్చిన నటుడు ఆయన మరణంతో హైదరాబాద్ నాటక రంగంలో ముగిసిన ఒక శకం Read full story
Sun 09:24 నొప్పితో విలవిల్లాడుతున్నా బ్యాటింగా?.. సీఎస్‌కే తీరుపై అశ్విన్ ఆగ్రహం సీఎస్‌కే యువ ఆటగాడు ఆయుష్ మాత్రే గాయంపై అశ్విన్ ఆగ్రహం గాయపడినా బ్యాటింగ్ కొనసాగించమనడంపై తీవ్ర విమర్శలు ఇది ఆటగాడి భవిష్యత్తుతో చెలగాటం ఆడటమేనన్న అశ్విన్ సీఎస్‌కే మెడికల్ టీమ్ తీరును తప్పుపట్టిన వెటరన్ స్పిన్నర్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో ఓడిన సీఎస్‌కే Read full story
Sun 09:16 బాపట్ల వద్ద రైలులో భారీ దోపిడీ.. 11 తులాల బంగారం అపహరణ బెంగళూరు-నరసాపురం స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ బాపట్ల సమీపంలో అర్ధరాత్రి నాలుగు కోచ్‌లలో చోరీ ప్రయాణికుల నుంచి 11 తులాల బంగారం అపహరణ అప్పికట్ల వద్ద రైలు ఆపి పరారైన దుండగులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రైల్వే పోలీసులు Read full story
Sun 09:10 అమెరికాకు పాక్ ఆర్మీ చీఫ్ ఝలక్.. ఇరాన్‌తో రహస్య సైనిక ఒప్పందాలు! ఇరాన్‌తో అసీమ్ మునీర్ బంధం బలపరుస్తున్నారని వెల్లడి సంచలన నివేదిక విడుదల చేసిన అమెరికా ఇంటెలిజెన్స్ ఇరాన్ నుంచి డ్రోన్లు, క్షిపణులు కొనేందుకు మునీర్ ప్రయత్నాలు తామిచ్చే నిధులు ఇరాన్‌కు చేరవచ్చని అమెరికా ఆందోళన టెహ్రాన్‌లో పనిచేసినప్పటి నుంచే మునీర్‌కు ఇరాన్‌తో రహస్య సంబంధాలు Read full story
Sun 08:53 అనకాపల్లి వద్ద బోల్తాపడ్డ ప్రైవేట్ బస్సు.. పలువురికి గాయాలు అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ప్రమాదం ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో సుమారు 20 మంది ప్రయాణికులకు గాయాలు భువనేశ్వర్ నుంచి చెన్నై వెళ్తుండగా తెల్లవారుజామున ఘటన క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక అంచనా Read full story