-
ఢిల్లీ వాసులకు కేజ్రీవాల్ సరికొత్త వరం!
- 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్
- ఆపై 400 యూనిట్ల వరకూ రాయితీ
- ప్రజలకు మేలు కలుగుతుందన్న కేజ్రీవాల్
-
విరాట్, రోహిత్‌తో విభేదాలు.. మౌనం వీడిన గౌతమ్ గంభీర్
- కోహ్లీ, రోహిత్‌తో విభేదాల వార్తలపై స్పందించిన గంభీర్
- ఉద్దేశం సరైనదైతే తప్పుడు నిర్ణయమైనా ఆమోదయోగ్యమేనన్న హెడ్ కోచ్
- డ్రెస్సింగ్ రూమ్‌లో అందరితో నిజాయితీగా ఉంటానని వెల్లడి
- సోషల్ మీడియాలో వచ్చే ప్రతీదానికి వివరణ ఇవ్వలేనని స్పష్టీకరణ
-
సువర్ణ ఇండియా మోసం కేసు: ఎండీ, డైరెక్టర్లకు కఠిన కారాగార శిక్ష
- సువర్ణ ఇండియా మోసం కేసులో కీలక తీర్పు వెల్లడి
- ఫ్రెండ్‌షిప్ బాండ్ల పేరుతో 1600 మంది నుంచి రూ.7 కోట్లు వసూలు
- 2015లో నమోదైన కేసులో రాజమహేంద్రవరం కోర్టు తీర్పు
- నిందితులకు జైలు శిక్షతో పాటు భారీగా జరిమానాలు
-
క్షిపణి దాడి నుంచి మొజ్తబా ఖమేనీ ఎలా బయటపడ్డారు?
- సెకన్ల ముందు బయటకు వచ్చి బతికిపోయిన మొజ్తబా
- లీకైన ఆడియోతో వెలుగులోకి వచ్చిన నిజాలు
- బాంబు ధాటికి ఛిన్నాభిన్నమైన ఇరాన్ కీలక నేతలు
- మొజ్తబా ఆరోగ్యంపై ట్రంప్ అనుమానాలు
-
మా ప్రయాణం ఇప్పుడే మొదలైంది.. హల్దీ ఫొటోలతో రష్మిక ఎమోషనల్ పోస్ట్
- వివాహం తర్వాత హల్దీ వేడుక ఫొటోలను పంచుకున్న రష్మిక
- హల్దీ రోజు రంగులతో హోలీలా జరుపుకున్నామని వెల్లడి
- ఆటలన్నింటిలో తానే గెలిచానని, విజయ్ తన టీమ్‌లోనే ఉన్నాడని పోస్ట్
- ఉదయ్‌పూర్‌లోని వివాహ వేదికను, సిబ్బందిని ప్రత్యేకంగా ప్రశంసించిన నటి
- సెప్టెంబర్‌లో విడుదల కానున్న ‘రణబాలి’ చిత్రంలో మళ్లీ కలిసి నటిస్తున్న జంట
-
గొంతు క్యాన్సర్‌కు కొత్త కారణం తెలిసింది!
- గొంతు క్యాన్సర్‌కు ప్రధాన కారకంగా హెచ్‌పీవీ
- ఓరల్ సెక్స్ ద్వారా వ్యాపిస్తున్న వైరస్
- టాన్సిల్స్, నాలుక కుదురులో క్యాన్సర్ ముప్పు
- రెండు వారాల గొంతు నొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు
- బాలురకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్
-
నేను తప్పు చేయలేదు: ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్
- డిన్నర్‌కు హాజరైన మాట వాస్తవమేనని అంగీకారం
- పోలీసు విచారణకు పూర్తిగా సహకరిస్తానని ప్రకటన
- పార్టీ నోటీసుకు లిఖితపూర్వకంగా వివరణ ఇస్తానని వెల్లడి
-
కోస్తాలో చల్లచల్లగా... రాయలసీమలో సెగలుపొగలుగా...! ఏపీలో విభిన్నమైన వాతావరణం
- అనంతపురంలో 38.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
- రాబోయే నాలుగు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాల అంచనా
- పిడుగులతో పాటు గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు
- కోస్తాలో 2 నుంచి 3 డిగ్రీలు తగ్గనున్న ఉష్ణోగ్రతలు
-
విదేశీ యాత్రలకు యుద్ధం సెగ.. దేశీయ టూర్లకే పర్యాటకుల మొగ్గు!
- యుద్ధ భయంతో 60 శాతం విదేశీ బుకింగ్‌లు రద్దు
- గల్ఫ్ సంక్షోభంతో విమాన చార్జీల మోత
- కనెక్టింగ్ ఫ్లైట్స్ లేక పర్యాటకుల ఇబ్బందులు
- దేశీయ పర్యాటక ప్రాంతాలకు పెరిగిన డిమాండ్
- లడఖ్, కేరళ వైపు యాత్రికుల చూపు
-
అసెంబ్లీలో 'వందేమాతరం' రగడ: ఎంఐఎం సభ్యుల బాయ్‌కాట్.. బీజేపీ నిప్పులు!
- వందేమాతరం గేయాలాపనను బహిష్కరించిన మజ్లిస్
- గేయం పాడుతుండగా సభ నుంచి బయటకు
- మజ్లిస్ తీరుపై బీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం
- దేశభక్తిపై ప్రశ్నలు లేవనెత్తిన రాంచందర్‌రావు.
- భరతమాతకు జరిగిన అవమానమన్న బండి సంజయ్