ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మాదాపూర్‌లో ట్రాఫిక్ సీఐపై వైసీపీ ఎమ్మెల్యే ఉదయభాను కుమారుడు పిడిగుద్దులు.. అరెస్ట్
    01 Tue 09:21

    మాదాపూర్‌లో ట్రాఫిక్ సీఐపై వైసీపీ ఎమ్మెల్యే ఉదయభాను కుమారుడు పిడిగుద్దులు.. అరెస్ట్

    • కారును ఆపడంతో రెచ్చిపోయిన ప్రసాద్
    • సీఐతో వాగ్వివాదం
    • చేయి చేసుకోవడంతో పోలీసుపై పిడిగుద్దులు
  • ట్యాంకర్‌పై అమెరికా దాడి.. మృతుల్లో విశాఖ నావికుడు పట్నాల సురేష్
    02 Thu 20:35

    ట్యాంకర్‌పై అమెరికా దాడి.. మృతుల్లో విశాఖ నావికుడు పట్నాల సురేష్

    • ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్‌పై అమెరికా సైన్యం దాడి
    • దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి, 21 మందికి గాయాలు
    • మృతుల్లో విశాఖపట్నంకు చెందిన చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేష్
    • త్వరలో 15వ వివాహ వార్షికోత్సవం జరుపుకోవాల్సి ఉండగా విషాదం
  • చిరంజీవి 'మెగా158' పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి
    03 Thu 20:15

    చిరంజీవి 'మెగా158' పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి

    • పొల్లాచ్చిలో కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపిన దర్శకుడు బాబీ
    • ఈ చిత్రంలో మలయాళ నటి అనశ్వర రాజన్ కీలకపాత్ర
    • వాల్తేరు వీరయ్య తర్వాత చిరు-బాబీ కాంబోలో రెండో సినిమా
    • థమన్ సంగీతం, జైలర్ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ వర్క్
  • ప్రధాని స్టార్మర్‌కు భారీ షాక్: నిధుల వివాదంతో మంత్రి పదవికి హీలీ గుడ్‌బై
    04 Thu 20:08

    ప్రధాని స్టార్మర్‌కు భారీ షాక్: నిధుల వివాదంతో మంత్రి పదవికి హీలీ గుడ్‌బై

    • యూకే రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
    • రక్షణ బడ్జెట్‌పై అసంతృప్తితో పదవి నుంచి వైదొలగిన మంత్రి
    • ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ
    • దేశ భద్రతకు అవసరమైన నిధులు కేటాయించలేదని ఆరోపణ
  • సర్కారీ బడులను బతికిద్దాం: తెలంగాణలో డప్పు చప్పుళ్లతో టీచర్ ఇంటింటి ప్రచారం
    05 Thu 20:06

    సర్కారీ బడులను బతికిద్దాం: తెలంగాణలో డప్పు చప్పుళ్లతో టీచర్ ఇంటింటి ప్రచారం

    • మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ బడుల్లో చేరికల కోసం టీచర్ ప్రచారం
    • డప్పు చప్పుళ్లతో ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను ఒప్పిస్తున్న ఉపాధ్యాయుడు
    • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యలను ప్రజలకు వివరిస్తున్న వైనం
    • ఊరికి గుడి ఎంత అవసరమో, బడి కూడా అంతేనంటూ గ్రామస్తులకు పిలుపు
  • నీతి ఆయోగ్ భేటీలో ‘స్వర్ణాంధ్ర @2047’ విజన్.. సీఎం చంద్రబాబు కీలక ప్రజంటేషన్
    06 Thu 19:49

    నీతి ఆయోగ్ భేటీలో ‘స్వర్ణాంధ్ర @2047’ విజన్.. సీఎం చంద్రబాబు కీలక ప్రజంటేషన్

    • నీతి ఆయోగ్ సమావేశంలో 'స్వర్ణాంధ్ర @2047' విజన్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
    • మానవ వనరుల ఆధారిత అభివృద్ధి, టెక్నాలజీ పాలనపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వెల్లడి
    • గత రెండేళ్లలో రూ.23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించామని స్పష్టం
    • ప్రోత్సాహకాల పోటీ కాకుండా సుస్థిర అభివృద్ధిపై రాష్ట్రాలు దృష్టి పెట్టాలని పిలుపు
    • రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు తగ్గుదలపై జాతీయ స్థాయిలో దృష్టి సారించాలని విజ్ఞప్తి
  • టీఎంసీ రెబల్ ఎంపీల భవిష్యత్ ప్రశ్నార్థకం.. ఫిరాయింపుల చట్టం ఏం చెబుతోంది?
    07 Thu 19:47

    టీఎంసీ రెబల్ ఎంపీల భవిష్యత్ ప్రశ్నార్థకం.. ఫిరాయింపుల చట్టం ఏం చెబుతోంది?

    • లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక
    • 28 మంది ఎంపీలలో 20 మంది తిరుగుబాటు జెండా
    • ఎన్డీయేకు మద్దతివ్వాలని యోచిస్తున్న రెబల్ వర్గం
    • ఫిరాయింపుల నిరోధక చట్టంపై కొనసాగుతున్న చర్చ
    • స్పీకర్ ఓం బిర్లా నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
  • నన్ను ఈడీ అరెస్ట్ చేయలేదు... ఆ వార్తలు అబద్ధం: కారుమూరి నాగేశ్వరరావు
    08 Thu 19:32

    నన్ను ఈడీ అరెస్ట్ చేయలేదు... ఆ వార్తలు అబద్ధం: కారుమూరి నాగేశ్వరరావు

    • లిక్కర్ స్కాం కేసులో కారుమూరి అరెస్ట్ అంటూ వార్తలు
    • అరెస్ట్ వార్తల్లో నిజం లేదన్న కారుమూరి
    • ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నానని వెల్లడి
  • దర్శకుడిగా మారిన విశాల్.. యాక్షన్ మోడ్‌లో అదిరిన 'మకుటం' టీజర్‌
    09 Thu 19:30

    దర్శకుడిగా మారిన విశాల్.. యాక్షన్ మోడ్‌లో అదిరిన 'మకుటం' టీజర్‌

    • విశాల్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘మకుటం’
    • విడుదలైన హై-వోల్టేజ్ యాక్షన్ టీజర్
    • మూడు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్న విశాల్
    • యాక్షన్ అవతారంలో ఆకట్టుకున్న హీరోయిన్ అంజలి
    • ప్రతిష్టాత్మక సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వ సినిమా
  • ఈ రాత్రే ఇరాన్‌పై తీవ్ర దాడులు: ట్రంప్ సంచలన ప్రకటన
    10 Thu 19:28

    ఈ రాత్రే ఇరాన్‌పై తీవ్ర దాడులు: ట్రంప్ సంచలన ప్రకటన

    • ఇరాన్ కీలక ఆయిల్ కేంద్రమైన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని వెల్లడి
    • ఇప్పటికే ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సైనిక ఘర్షణలు
    • దాడుల హెచ్చరికల మధ్యే కొనసాగుతున్న దౌత్యపరమైన చర్చలు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV