ప్లేటులో వేసిన చికెన్ ముక్కల్లో ఒకటి ఎగిరి కింద పడింది.. వీడియో వైరల్.. 19 మిలియన్ల వ్యూస్!
- ముక్కలు కదులుతుండటాన్ని గమనించిన ఫిలిప్స్
- వీడియో తీస్తుండగా ఒక ముక్క ఎగిరి కిందపడింది
- ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో.. 2 లక్షల షేర్లు
కాసేపటికి ముక్కలు కదులుతుండటాన్ని గమనించిన ఫిలిప్స్ వెంటనే వీడియో తీయడం ఆరంభించాడు. వాటిలో ఒక ముక్క ఎగిరి కింద పడటం ఆశ్చర్యానికి గురి చేసింది. వెంటనే దీనిని తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు షాక్ అయ్యారు. నెట్టింట్లో ఈ వీడియో తెగ వైరల్ అయింది. దీనికి 19 మిలియన్ల వ్యూస్ రాగా, రెండు లక్షల మంది షేర్ చేయడం విశేషం. దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.