మాంసం వ్యాపారి ఖురేషీ కేసులో హైదరాబాద్ వ్యాపారి సానా సతీశ్ అరెస్టు
- సతీశ్ ను అరెస్టు చేసిన ఈడీ
- పటియాలా కోర్టులో హాజరు పరిచిన అధికారులు
- 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం
కాగా, ఈ కేసు నుంచి మొయిన్ ఖురేషీని బయటకు తెచ్చేందుకు సీబీఐ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాకు ముడుపులు చెల్లించానని, రెండు కోట్లు లంచం అడిగారని సతీశ్ ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా, రస్మా ఎస్టేట్స్, ఎల్ఎల్ పీ, గోల్డ్ కోస్ట్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, మ్యాట్రిక్స్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈస్ట్ గోదావరి బ్రూవరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఆర్ఏఎస్ మెరైన్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర కంపెనీలకు సతీష్ డైరెక్టర్గా ఉన్నారు.