తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి తల్లి తారకమ్మ కన్నుమూత!
- వృద్ధాప్య కారణాలతో మరణం
- తరలివస్తున్న కార్యకర్తలు, సన్నిహితులు
- సంతాపం తెలిపిన పలువురు నేతలు
ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, కార్యకర్తలు, నిరంజన్ రెడ్డి సన్నిహితులు వనపర్తిలోని ఆయన స్వగ్రామానికి చేరుకుని, తారకమ్మకు నివాళులు అర్పించారు. తమ ఇంట్లో పెద్ద దిక్కు ఆమేనని, ఆమెను కోల్పోవడం తీరని లోటని కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించారు. తారకమ్మ మృతిపై పలువురు టీఆర్ఎస్ నేతలు సంతాపాన్ని వెలిబుచ్చారు.