నెల్లూరులో తోళ్ల ఫ్యాక్టరీపై ప్రజాభిప్రాయ సేకరణ.. తీవ్రంగా వ్యతిరేకించిన ప్రజలు!
- కోట మండలంలోని కొత్తపట్నంలో ఘటన
- తోళ్ల ఫ్యాక్టరీని ఏర్పాటు చేయవద్దని డిమాండ్
- ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు
కాదని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తే తాము ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన ప్రభుత్వ అధికారులు వెనక్కు వెళ్లిపోవాలని కొత్తపట్నం గ్రామస్తులు నినాదాలు ఇచ్చారు. దీంతో సమావేశ ప్రాంగణంలో తీవ్రమైన గందరగోళం నెలకొంది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు.