Wed 12:23 మా శ్రీధర్ చాలా గుడ్ బాయ్: అసెంబ్లీలో నవ్వులు పూయించిన సీఎం జగన్ కూర్చునే సీట్లపై లొల్లి స్పీకర్ నిర్ణయమే ఫైనలన్న జగన్ కావాలనే చంద్రబాబు గొడవ చేస్తున్నారని విమర్శలు Read full story
Sun 09:08 సీఎం రేవంత్, నాగార్జునను కలిసిన బెల్లంకొండ ఫ్యామిలీ.. పెళ్లి పనుల్లో బిజీ త్వరలో ఓ ఇంటివాడు కానున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈనెల 29న తిరుమలలో కావ్యారెడ్డితో వివాహం పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన బెల్లంకొండ కుటుంబం నటుడు నాగార్జునను కూడా వివాహానికి ఆహ్వానించిన వైనం ప్రముఖులకు శుభలేఖలు ఇస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ Read full story
Sun 08:56 వైట్‌హౌస్ డిన్నర్‌లో కాల్పుల కలకలం సృష్టించిన షూటర్ ఇతడే! వైట్‌హౌస్ డిన్నర్‌లో ఆగంతకుడి కాల్పులు నిందితుడి ఫొటో, వీడియోను విడుదల చేసిన ట్రంప్ అతడో మానసిక రోగి అన్న అమెరికా అధ్యక్షుడు సీక్రెట్ సర్వీస్ అధికారుల ధైర్యసాహసాలను కొనియాడిన ట్రంప్ Read full story
Sun 08:37 ‘మైసా’ కోసం రంగంలోకి రష్మిక.. కేరళలో హై వోల్టేజ్ యాక్షన్ షెడ్యూల్! ప్రారంభమైన రష్మిక 'మైసా' యాక్షన్ షెడ్యూల్ 15 రోజుల పాటు కొనసాగనున్న హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ఈ సినిమా కోసం బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న రష్మిక గోండు తెగకు చెందిన యువతి పాత్రలో కనిపించనున్న నేషనల్ క్రష్ అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో భారీ స్టంట్స్ Read full story
Sun 08:30 'బాహుబలి'కి మెక్సికో స్ఫూర్తి: 'వారణాసి' ఈవెంట్‌లో రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు మెక్సికో కామిక్ కాన్‌లో రాజమౌళి 'వారణాసి' ప్రమోషన్ బాహుబలి నగర నిర్మాణానికి మాయన్ నాగరికతే స్ఫూర్తి అన్న రాజమౌళి వీడియో ద్వారా పాల్గొన్న రాజమౌళి, వేదికపై నిర్మాత కార్తికేయ 2027 ఏప్రిల్ 7న సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు Read full story
Sun 08:26 బియ్యం, గుడ్లు కూడా కొనలేని దుస్థితి.. ఇరాన్‌లో ఆర్థిక విలయం యుద్ధం తర్వాత ఇరాన్‌ను చుట్టుముట్టిన తీవ్ర ఆర్థిక సంక్షోభం 112 శాతానికి పైగా పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం.. ఆకాశంలో ధరలు పాతాళానికి పడిపోయిన రియాల్ విలువ.. కోట్లలో నిరుద్యోగులు చరిత్రలో తొలిసారిగా 8 వారాలుగా మూతపడిన టెహ్రాన్ స్టాక్ మార్కెట్ Read full story
Sun 08:01 పెళ్లి పేరుతో మోసం.. బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డిపై రూ.9.35 కోట్ల చీటింగ్ కేసు పెళ్లి పేరుతో లండన్ ఇంజనీర్‌ను మోసం చేసినట్టు ఆరోపణ నగదు, 5 కిలోల బంగారం, ఫ్లాట్లు తీసుకుందని ఫిర్యాదు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు Read full story
Sun 07:50 స్పేస్ సిటీపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన.. ఆస్ట్రోబేస్ కంపెనీ ప్లాంట్ ఏర్పాటు ఏపీలో స్పేస్ సిటీ ఏర్పాటు కల సాకారం అవుతోందన్న మంత్రి నారా లోకేశ్ తిరుపతి జిల్లాలో స్పేస్ సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడి దేశంలోనే తొలి ప్రైవేట్ క్రయోజెనిక్ ఇంజిన్ టెస్ట్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తున్న ఆస్ట్రోబేస్ కంపెనీ శ్రీహరికోట, తిరుపతి విమానాశ్రయానికి సమీపంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం Read full story
Sun 07:40 ట్రంప్ హాజరైన కార్యక్రమంలో కాల్పులు.. టేబుళ్ల కింద దాక్కున్న అతిథులు.. వీడియో ఇదిగో! వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పుల కలకలం ట్రంప్, మెలనియాను సురక్షిత ప్రాంతానికి తరలించిన సీక్రెట్ సర్వీస్ ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది కార్యక్రమాన్ని కొనసాగించాలని తాను సూచించానన్న డొనాల్డ్ ట్రంప్ భద్రతా సిబ్బందిని ప్రశంసిస్తూ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేసిన ట్రంప్ Read full story
Sun 07:19 క్యాచ్‌లు వదిలేయడమే కొంపముంచింది: రియాన్ పరాగ్ అభిషేక్ వర్మకు లైఫ్ ఇచ్చి మూల్యం చెల్లించుకున్నామన్న రియాన్ పరాగ్ బ్యాటింగ్‌లో 10-15 పరుగులు తక్కువ చేశామన్న కెప్టెన్ ఈ ఓటమితో నాలుగో స్థానానికి పడిపోయిన రాజస్థాన్ Read full story