ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా అర్చర్ కజిన్ దారుణ హత్య.. బాధతోనే ప్రపంచకప్‌లో కొనసాగిన అర్చర్
- హత్యకు కొన్ని రోజుల ముందే అతడికి మెసేజ్
- విషయం తెలిసి కన్నీరుమున్నీరైన అర్చర్
- వెల్లడించిన అర్చర్ తండ్రి ఫ్రాంక్
అషంటియో హత్య అర్చర్‌ను కుంగదీసిందని ఫ్రాంక్ పేర్కొన్నాడు. వారిద్దరూ ఎంతో సఖ్యతగా ఉండేవారని, అషంటియో హత్యకు కొన్ని రోజుల ముందు అర్చర్ అతడికి మెసేజ్ కూడా పంపాడని గుర్తు చేసుకున్నాడు. కాగా, ఈ ప్రపంచకప్‌లో మొత్తం 11 ఇన్నింగ్స్ ఆడిన అర్చర్ 20 వికెట్లు తీసుకున్నాడు. ఆదివారం లార్డ్స్‌లో జరిగిన ఫైనల్లో ఫలితాన్ని నిర్ణయించేందుకు నిర్వహించిన సూపర్ ఓవర్‌ను కూడా అర్చరే వేశాడు.