Tue 21:28 తెలుగు రాష్ట్రాల లోక్ సభ, రాజ్యసభ సభ్యులకు ఢిల్లీలో సన్మానం తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఎంపీలను సన్మానించిన మోహన్ కందా, నాగరాజు తెలుగు వారందరం భాషా పరంగా కలిసే ఉంటున్నాం: విజయసాయిరెడ్డి Read full story
Mon 10:04 రణరంగంగా వివాహ వేడుక.. కుమ్మేసుకున్న వధువు, వరుడి కుటుంబ సభ్యులు.. వీడియో ఇదిగో! మహారాష్ట్ర వసాయ్‌లో పెళ్లి వేడుకలో తీవ్ర ఘర్షణ కుర్చీలతో కొట్టుకున్న వధూవరుల కుటుంబాలు ఇరు వర్గాల నుంచి పోలీసులకు పరస్పర ఫిర్యాదులు వరుడి కుటుంబపై పోక్సో కేసు పెట్టిన వధువు కుటుంబం గొడవకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు Read full story
Mon 09:52 ఓటమి ఎఫెక్ట్.. అన్నాడీఎంకేలో మొదలైన వర్గపోరు ఓటమి తర్వాత అన్నాడీఎంకేలో తీవ్రమైన అంతర్గత సంక్షోభం పళనిస్వామి, సీవీ షణ్ముగం వర్గాలుగా విడిపోయిన ఎమ్మెల్యేలు వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తూ బలప్రదర్శనకు యత్నాలు 'చూస్తూ ఉండండి' అంటూ ఉత్కంఠ రేపిన సీనియర్ నేత షణ్ముగం పళనిస్వామి నాయకత్వానికే మద్దతు తెలిపిన కొందరు నేతలు Read full story
Mon 09:50 స్వీడన్‌లో ఆఫీసులు ఇలా ఉంటాయా?.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! స్వీడన్‌లోని తన ఆఫీసు వీడియోను పంచుకున్న భారతీయ ఉద్యోగి క్యూబికల్స్ లేకుండా ఓపెన్ డిజైన్‌తో ఆకట్టుకుంటున్న కార్యాలయం ఉచిత క్యాండీలు, మసాజ్ చైర్లు, గేమ్స్‌తో ఉద్యోగులకు ప్రత్యేక సౌకర్యాలు ఆఫీసు పని వాతావరణం చాలా రిలాక్స్‌గా ఉంటుందని వెల్లడి Read full story
Mon 09:46 నీట్ 2026 పేపర్ లీక్?.. రాజస్థాన్‌లో కలకలం నీట్ 2026 పరీక్షలో అక్రమాలపై తీవ్ర ఆరోపణలు అసలు ప్రశ్నపత్రంతో గెస్ పేపర్‌కు పోలికలున్నట్లు గుర్తింపు రాజస్థాన్‌లో రంగంలోకి దిగిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపిన ఎన్టీఏ Read full story
Mon 09:43 కాకినాడలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ నాగేశ్వరరావు దారుణహత్య గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ పాత కక్షల కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుల కోసం సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన, ప్రత్యేక బృందాల ఏర్పాటు Read full story
Mon 09:40 విజయ్ ప్రభుత్వానికి తొలి పరీక్ష.. స్పీకర్ బరిలో డీఎంకే డీఎంకే సీనియర్ నేత ఆర్.శక్కరపాణిని అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం అన్నాడీఎంకేలోని అసంతృప్తిని అనుకూలంగా మార్చుకునే వ్యూహం మంగళవారం జరగనున్న స్పీకర్ ఎన్నికపై సర్వత్రా ఆసక్తి Read full story
Mon 09:35 తమిళనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్.. 55 ఏళ్ల తర్వాత దక్కిన మంత్రి పదవులు సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులు హంగ్ అసెంబ్లీ నేపథ్యంలో కాంగ్రెస్‌కు చోటు కల్పించిన విజయ్ మంత్రి పదవులకు అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతున్న చర్చలు Read full story
Mon 09:32 ఏపీకి మీరే బ్రాండ్ అంబాసిడర్లు.. సింగపూర్ ఎన్నారైలకు మంత్రి లోకేశ్ పిలుపు సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎన్నారైలు ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని పిలుపు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, పెట్టుబడులను వివరించిన మంత్రి అస్సాం సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న లోకేశ్ Read full story
Mon 09:29 ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు: 8 జట్ల మధ్య హోరాహోరీ.. ఎవరి అవకాశాలు ఎలా వున్నాయి? ముంబై ఇండియన్స్‌పై విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఆర్సీబీ ప్లేఆఫ్స్ రేసు నుంచి ముంబై, లక్నో అధికారికంగా నిష్క్రమణ 14 పాయింట్లతో ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్, గుజరాత్ మధ్య గట్టి పోటీ పంజాబ్, చెన్నై, రాజస్థాన్ జట్లకు రాబోయే మ్యాచ్‌లు అత్యంత కీలకం ఎనిమిది జట్లు ఇంకా ప్లేఆఫ్స్ బెర్తుల కోసం పోటీ పడుతున్న వైనం Read full story