షార్లో రెండో వాహన అనుసంధాన భవనాన్ని జాతికి అంకితం చేసిన రాష్ట్రపతి
- ప్రత్యేక హెలికాప్టర్లో షార్కు చేరుకున్న రాష్ట్రపతి
- జీఎస్ఎల్వీ మార్క్-3 వాహక నౌక వీక్షణ
- నక్షత్ర అతిథి గృహంలో బస
కాగా, ఈ తెల్లవారుజామున 2:51 గంటలకు నిర్వహించాల్సిన చంద్రయాన్-2 ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు అర్ధంతరంగా నిలిపివేశారు. వాహక నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయోగాన్ని తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో ప్రకటించనున్నారు.