ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నేనేరా పోలీస్‌ అంటూ దబాయింపు...వృద్ధులే లక్ష్యంగా దోపిడీలు
    01 Sat 10:10

    నేనేరా పోలీస్‌ అంటూ దబాయింపు...వృద్ధులే లక్ష్యంగా దోపిడీలు

    • ఓ ఆటో డ్రైవర్‌ సంపాదన మార్గమిది
    • బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో నిఘా పెట్టిన పోలీసులు
    • అరెస్టు చేసి జైలుకి తరలింపు
  • అమెజాన్ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి.. ఉబర్ క్యాబ్ డ్రైవర్‌గా మారిన హైదరాబాద్ టెక్కీ.. కారణం తెలిస్తే ఫిదా! అవ్వాల్సిందే..!
    02 Tue 14:50

    అమెజాన్ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి.. ఉబర్ క్యాబ్ డ్రైవర్‌గా మారిన హైదరాబాద్ టెక్కీ.. కారణం తెలిస్తే ఫిదా! అవ్వాల్సిందే..!

    • అమెజాన్‌లో కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసిన హైదరాబాదీ వ్యక్తి
    • ఆనందం, అభిరుచి కోసమే ఉబర్ డ్రైవర్‌గా మారిన వైనం
    • ప్రయాణికురాలు షేర్ చేసిన వీడియోతో ఇంటర్నెట్‌లో వైరల్
    • పదేళ్లలో దాదాపు 23,600 ట్రిప్పులు పూర్తి చేసినట్లు వెల్లడి
    • కుమార్ కథ యువతకు స్ఫూర్తినిస్తోందంటూ నెటిజన్ల ప్రశంసలు
  • తమిళనాడు రైతులకు విజయ్ ప్రభుత్వం శుభవార్త
    03 Tue 14:40

    తమిళనాడు రైతులకు విజయ్ ప్రభుత్వం శుభవార్త

    • రాష్ట్రంలో రైతుల పంట రుణాల మాఫీకి నిర్ణయం
    • రుణమాఫీ పరిమితిని రూ. 75,000కు పెంచిన ప్రభుత్వం
    • సన్న, చిన్న, పెద్ద రైతులందరికీ వర్తింపు
    • రూ. 75,000 దాటిన రుణాలకు రూ. 35,000 మినహాయింపు
    • ఈ నిర్ణయంతో 14.43 లక్షల మంది రైతులకు ప్రయోజనం
  • ఏపీ మంత్రి నారా లోకేశ్ ను కలిసిన దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్
    04 Tue 14:36

    ఏపీ మంత్రి నారా లోకేశ్ ను కలిసిన దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్

    • ఏపీలో క్రీడాభివృద్ధిపై జాంటీ రోడ్స్‌తో లోకేశ్ చర్చ
    • క్రీడలు, యువత అభివృద్ధిపై ఇరువురి మధ్య సమాలోచనలు 
    • ప్రపంచస్థాయి క్రీడా వ్యవస్థను నిర్మిస్తామన్న లోకేశ్
    • అంతర్జాతీయ పద్ధతులతో క్రీడాకారులను ప్రోత్సహిస్తామని వెల్లడి
  • మ్యాచ్ ముగియగానే వెళ్లిపోమన్నారు.. ఫిఫా, అమెరికాపై ఇరాన్ విమర్శలు
    05 Tue 14:06

    మ్యాచ్ ముగియగానే వెళ్లిపోమన్నారు.. ఫిఫా, అమెరికాపై ఇరాన్ విమర్శలు

    • మ్యాచ్ అనంతరం వెంటనే లాస్ ఏంజెల్స్ వీడాలన్నారని ఆరోపణ
    • వీసా సమస్యలతో సపోర్ట్ స్టాఫ్‌లో పలువురు గైర్హాజరు
    • ‘ప్రపంచకప్‌లో అత్యంత బాధిత జట్టు మాదే’ అన్న కోచ్
    • ఫిఫా మరింత సహకరించాలని కోరిన కెప్టెన్ తారెమీ
  • గోల్డ్ బాండ్ల ఇన్వెస్టర్లకు జాక్‌పాట్.. అప్పుడు రూ. 4వేల‌ పెట్టుబడిపై ఇప్పుడు రూ. 14వేల‌ రిటర్న్స్
    06 Tue 13:50

    గోల్డ్ బాండ్ల ఇన్వెస్టర్లకు జాక్‌పాట్.. అప్పుడు రూ. 4వేల‌ పెట్టుబడిపై ఇప్పుడు రూ. 14వేల‌ రిటర్న్స్

    • సావరీన్ గోల్డ్ బాండ్ 2020-21 సిరీస్‌పై 219 శాతానికి పైగా లాభాలు
    • రూ.4,627 పెట్టుబడికి రూ.14,774 చొప్పున చెల్లించనున్న ఆర్బీఐ
    • ఐదేళ్ల గడువు పూర్తి చేసుకున్న వారికి ముందస్తు ఉపసంహరణ అవకాశం
    • గడువుకు ముందే విక్రయిస్తే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తింపు
    • పెట్టుబడిపై ఏటా 2.5 శాతం వడ్డీ అదనపు ప్రయోజనం
  • ఈ20 పెట్రోల్‌ వాడితే ఇన్సూరెన్స్‌ రాదా? కేంద్రం క్లారిటీ..
    07 Tue 13:39

    ఈ20 పెట్రోల్‌ వాడితే ఇన్సూరెన్స్‌ రాదా? కేంద్రం క్లారిటీ..

    • ఈ20 ఇంధనంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం
    • బీమా క్లెయిమ్‌లు తిరస్కరిస్తారన్న వార్తలను ఖండించిన కేంద్రం
    • వాహన బీమా పాలసీలపై ఎలాంటి ప్రభావం లేదని స్పష్టీకరణ
    • అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని పీఐబీ సూచన
    • దేశవ్యాప్తంగా ఈ20, ఈ85 ఇంధనాల విస్తరణకు కేంద్రం చర్యలు
  • ఆ వీడియో నాది కాదు.. నాపై కుట్ర జరుగుతోంది: పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌
    08 Tue 13:31

    ఆ వీడియో నాది కాదు.. నాపై కుట్ర జరుగుతోంది: పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌

    • పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను బహిష్కరించాలంటూ అకల్ తఖ్త్ ఆదేశం
    • సిక్కు గురువుల చిత్రాలపై మద్యం చల్లారని ఆరోపణలతో వివాదం
    • ఆ వీడియో ఫేక్, తనపై జరుగుతున్న కుట్ర అని సీఎం మాన్ స్పష్టీకరణ
    • మాన్‌ను 'గురు ద్రోహి'గా ప్రకటించిన సిక్కు మత పెద్దలు
    • జూన్ 29న సిక్కు ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరు కావాలని ఆజ్ఞ
  • భారీ బ్యాటరీతో రెడ్‌మీ టర్బో 5.. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
    09 Tue 13:29

    భారీ బ్యాటరీతో రెడ్‌మీ టర్బో 5.. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

    • 7,540mAh బ్యాటరీ
    • మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్
    • 50MP ప్రధాన కెమెరా, 20MP సెల్ఫీ కెమెరా
    • ప్రారంభ ధర రూ.37,999
    • జూన్ 19 నుంచి అమ్మకాలు
  • కాంగ్రెస్ వైఖరిపై బండి సంజయ్ నిప్పులు.. తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు కేటాయించామని వెల్లడి
    10 Tue 13:23

    కాంగ్రెస్ వైఖరిపై బండి సంజయ్ నిప్పులు.. తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు కేటాయించామని వెల్లడి

    • తెలంగాణ ప్రగతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న బండి సంజయ్
    • అక్రమ వలసదారుల ఓట్లపై కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్న
    • తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని వ్యాఖ్య
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV