Fri 19:30 టీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీని హతమార్చిన మావోలు మాట్లాడాలి రమ్మంటూ తీసుకెళ్లిన మావోలు నేడు శవంగా కనిపించిన మాజీ ఎంపీటీసీ ఎర్రంపాడు, పొట్టిపాడు గ్రామాల మధ్య మృతదేహం లభ్యం Read full story
Sun 08:54 రోడ్డు ప్రమాదంలో గాయపడిన దంపతులు... ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మానవతా దృక్పథం విజయవాడలో ప్రమాద బాధితులను ఆదుకున్న మంత్రి జనార్దన్ రెడ్డి వృద్ధ దంపతులు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టిన లారీ వెంటనే కాన్వాయ్ ఆపి బాధితులను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించిన మంత్రి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాసుపత్రి సిబ్బందికి ఫోన్‌లో ఆదేశం Read full story
Sun 08:38 విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు గర్భగుడిలో పూజలు చేయరాదు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు శృంగేరి పీఠం, ధార్మిక పరిషత్ మార్గదర్శకాలు అమలు చేయాలని స్పష్టీకరణ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ రూల్స్ కఠినంగా అమలు చేయాలని దేవాదాయ శాఖకు ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు Read full story
Sun 08:20 హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ పార్టీ భగ్నం.. తారామతి రిసార్ట్‌పై ఈగల్ టీమ్ దాడులు గోల్కొండ తారామతి రిసార్ట్‌పై నిన్న అర్ధరాత్రి ఈగల్ టీమ్ ఆకస్మిక దాడి హైప్రొఫైల్ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారన్న పక్కా సమాచారంతో తనిఖీలు పార్టీలో పాల్గొన్న పలువురు యువతీయువకులకు అక్కడికక్కడే డ్రగ్స్ పరీక్షలు ఈవెంట్‌లో బాలీవుడ్ నటులు కూడా పాల్గొన్నట్లు ప్రచారం Read full story
Sun 08:02 గిల్ దూరం.. గుజరాత్‌కు భారీ దెబ్బ.. కెప్టెన్‌కు ఏమైంది? గాయం కారణంగా రాజస్థాన్‌తో మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గిల్ లేని మ్యాచ్‌లో 211 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన గుజరాత్ కండరాల నొప్పితో బాధపడుతున్నాడని, త్వరలోనే తిరిగొస్తాడని చెప్పిన రషీద్ ఖాన్ గిల్ గాయం తీవ్రమైనది కాదని, తర్వాతి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని ఆశాభావం Read full story
Sun 07:47 అల్లూరి జిల్లాలో భూకంపం.. అర్ధరాత్రి పరుగులు తీసిన జనం రిక్టర్ స్కేల్‌పై 4.4గా నమోదైన భూకంప తీవ్రత భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు పాడేరు, అరకులోయ సహా పలు మండలాల్లో కంపించిన భూమి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం Read full story
Sun 07:46 ట్రంప్ అల్టిమేటంను కొట్టిపారేసిన ఇరాన్.. ఆయన బెదిరింపులు పనికిమాలిన చర్య అంటూ ఘాటు స్పందన 48 గంటల గడువు విధించిన ట్రంప్.. కాకుంటే విధ్వంసమేనని వార్నింగ్ ట్రంప్ బెదిరింపులను కొట్టిపారేసిన ఇరాన్.. ప్రతిదాడులు తప్పవని స్పష్టీకరణ ఇరాన్ బుషెర్ అణుకేంద్రం సమీపంలో దాడి.. రేడియోధార్మిక ముప్పుపై హెచ్చరిక ఆరు వారాలుగా కొనసాగుతున్న యుద్ధం.. వేల సంఖ్యలో మృతులు అమెరికా యుద్ధ విమానాలను కూల్చేశామన్న ఇరాన్ Read full story
Sun 07:29 జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న సన్ రైజర్స్ క్రికెటర్లు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి వరుస ఓటముల నేపథ్యంలో దైవాన్ని ఆశ్రయించిన క్రికెటర్లు ఆటగాళ్లకు ప్రత్యేక దర్శనం కల్పించి సత్కరించిన ఆలయ అధికారులు Read full story
Sun 07:25 హర్మూజ్ జలసంధి దిగ్బంధనం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం హర్మూజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏళ్ల తర్వాత మళ్లీ ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ బ్యారెల్ చమురు ధర 170 డాలర్లకు చేరవచ్చని నిపుణుల హెచ్చరిక చమురే కాకుండా ఎరువులు, పెట్రోకెమికల్స్ సరఫరాపైనా తీవ్ర ప్రభావం Read full story
Sun 07:06 అమెరికాలో సోలిమానీ మేనకోడలు అరెస్ట్.. గ్రీన్ కార్డ్ రద్దు చేసిన ట్రంప్ సర్కార్ ఆమె ఇరాన్ ప్రభుత్వానికి మద్దతుదారు అని ఆరోపించిన విదేశాంగ మంత్రి బహిష్కరణ కోసం ఇద్దరినీ ఐసీఈ కస్టడీకి తరలించిన అధికారులు సోలిమానీని చంపడంపై ట్రంప్ ప్రసంగించిన కొద్దిరోజులకే ఈ ఘటన Read full story