సెట్లో నేను ఒక్కసారే ఆమెను పలకరించాను: నటుడు నాగశౌర్య
- సీనియర్ ఆర్టిస్ట్ లక్ష్మీ నాకు ఎంతో ఇష్టమైన నటి
- ఆమె నటిస్తున్నారని తెలిసే ‘ఓ బేబీ’లో చేశాను
- సిగ్గు వల్ల ఎక్కువగా మాట్లాడాను
‘లక్ష్మి గారు సెట్లో ఉన్నప్పుడు ఒక రోజు మొత్తం సమంత గారు, నేను అక్కడే ఉన్నాం. నేను ఒక్కసారే ఆమెను పలకరించాను’ అని, ఆ తర్వాత దూరం నుంచి ఆమెను చూస్తూ నిలబడ్డానని చెప్పుకొచ్చాడు. తనకు సిగ్గు ఎక్కువ అని చెప్పిన నాగశౌర్య, చాలామంది దాన్ని పొగరు అనుకుంటుంటారని అన్నాడు. తన సిగ్గు వల్ల రొమాంటిక్ సీన్స్ కు దూరంగా ఉంటున్నానని, తప్పని పరిస్థితుల్లోనే ఆ సీన్స్ లో నటిస్తానని చెప్పాడు.