వాషింగ్టన్లో ఘనంగా ప్రారంభమైన తానా మహాసభలు
- జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన మహాసభలు
- ముఖ్య అతిథిగా కపిల్ దేవ్
- ఆకట్టుకున్న చిన్నారుల నృత్యరూపకం
ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎంపీలు సీఎం రమేశ్, లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్లు భట్టి విక్రమార్క, పువ్వాడ అజయ్‌కుమార్, విశ్వంజీ, పరిపూర్ణానంద స్వామీజీ తదితరులు పాల్గొన్నారు.