ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇకపై హైదరాబాద్ పోలీసులకూ డ్రంకెన్ డ్రైవ్... రోజుకు రెండుసార్లు ఊదాల్సిందే!
    Tue 09:10

    ఇకపై హైదరాబాద్ పోలీసులకూ డ్రంకెన్ డ్రైవ్... రోజుకు రెండుసార్లు ఊదాల్సిందే!

    • డ్యూటీకి రాగానే ఓ మారు పరీక్ష
    • వెళ్లిపోయే ముందు మరోమారు
    • వినూత్న నిర్ణయం తీసుకున్న పోలీసులు
    Read full story
  • ఇది భారత్ గర్వించదగిన క్షణం: సీఎం చంద్రబాబు
    Tue 14:02

    ఇది భారత్ గర్వించదగిన క్షణం: సీఎం చంద్రబాబు

    • కల్పక్కం అణు రియాక్టర్ క్రిటికాలిటీ సాధించడంపై సీఎం చంద్రబాబు హర్షం
    • ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణమని వ్యాఖ్య
    • భారత అణు కార్యక్రమం రెండో దశలో ఇది కీలక ముందడుగు అని వెల్లడి
    • ప్రధాని మోదీ నాయకత్వంలోనే ఇంధన భద్రత సాధ్యమని ప్రశంస
    Read full story
  • రైలు ప్రయాణాలపై ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరిక
    Tue 13:49

    రైలు ప్రయాణాలపై ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరిక

    • రాబోయే 12 గంటల పాటు రైలు ప్రయాణాలకు, రైలు మార్గాలకు దూరంగా ఉండాలని సూచన
    • రైలు ప్రయాణాలు మానుకోవాలి.. లేదంటే మీ ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చని హెచ్చరిక
    • దీనిని అత్యవసర హెచ్చరికగా పేర్కొన్న ఇజ్రాయెల్
    Read full story
  • సొంత పార్టీ 'బీఆర్‌పీ'ని స్థాపిస్తున్నా: సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సంచలన ప్రకటన
    Tue 13:33

    సొంత పార్టీ 'బీఆర్‌పీ'ని స్థాపిస్తున్నా: సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సంచలన ప్రకటన

    • భారతీయ రాష్ట్రవాది పార్టీని ప్రకటించిన నవజ్యోత్ కౌర్
    • పంజాబ్ ప్రజలకు కొత్త ప్రత్యామ్నాయం అవసరమని వ్యాఖ్య
    • ప్రజలు కోరుకున్న దాన్ని అందించడమే తమ లక్ష్యమని వెల్లడి
    Read full story
  • చంద్రుడి వెనకవైపు ఎలా ఉంటుందంటే.. ఫొటోలు ఇవిగో!
    Tue 13:26

    చంద్రుడి వెనకవైపు ఎలా ఉంటుందంటే.. ఫొటోలు ఇవిగో!

    • ఆర్టెమిస్ 2 మిషన్ ఫొటోలు రిలీజ్ చేసిన నాసా
    • గతంలో ఎన్నడూ చూడని అద్భుత దృశ్యాలు!
    • మనుషులు వెళ్లని అనంత తీరాలకు ‘ఓరియన్’
    • భూమి దిశగా చరిత్రాత్మక తిరుగు ప్రయాణం
    Read full story
  • 5 కిలోల గ్యాస్ సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం తీపికబురు
    Tue 13:26

    5 కిలోల గ్యాస్ సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం తీపికబురు

    • గ్యాస్ సరఫరాపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం
    • 5 కిలోల గ్యాస్ సిలిండర్ల సరఫరా రెట్టింపు చేయాలని నిర్ణయం
    • ఓఎంసీల ద్వారా గ్యాస్ పంపిణీ చేయాలని సూచించిన కేంద్రం
    Read full story
  • హీరో విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ప్రశంసలు
    Tue 13:03

    హీరో విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ప్రశంసలు

    • విజయ్ ఎవరి గురించీ తప్పుగా మాట్లాడరన్న ఐశ్వర్య
    • విమర్శలను పట్టించుకోకుండా లక్ష్యంవైపు సాగిపోతారని ప్రశంస
    • అభిమానులే ఆయన ప్రపంచం అని కితాబు
    Read full story
  • హర్మూజ్ వద్ద ఇరాన్ అనుమతి నిరాకరణ.. ప్రపంచవ్యాప్తంగా ఎల్ఎన్జీ ఇబ్బందులు
    Tue 13:01

    హర్మూజ్ వద్ద ఇరాన్ అనుమతి నిరాకరణ.. ప్రపంచవ్యాప్తంగా ఎల్ఎన్జీ ఇబ్బందులు

    • 39 రోజులుగా హర్మూజ్ వద్ద ట్యాంకర్లను అడ్డుకుంటున్న ఇరాన్
    • ఇటీవల ఖతార్ నుంచి వచ్చిన రెండు ట్యాంకర్లకు ఇరాన్ నో
    • హర్మూజ్ మీదుగా ఒక్క ఎల్ఎన్జీ ట్యాంకర్‌కు కూడా క్లియరెన్స్ ఇవ్వని ఇరాన్
    Read full story
  • ఆర్టీఏ అధికారి చొరవను ప్రశంసించిన మంత్రి నారా లోకేశ్.. వీడియో ఇదిగో!
    Tue 13:00

    ఆర్టీఏ అధికారి చొరవను ప్రశంసించిన మంత్రి నారా లోకేశ్.. వీడియో ఇదిగో!

    • బస్సు ప్రమాద సమయంలో లగేజీ కాదు, ప్రాణాలే ముఖ్యమని వ్యాఖ్య
    • ప్రయాణంలో భద్రతా నిబంధనలు పాటించాలని సూచన
    • ఈ వీడియోను అందరితో పంచుకోవాలని మంత్రి లోకేశ్ విజ్ఞప్తి
    Read full story
  • బీఆర్ఎస్ నేతలను నిర్బంధించడంపై కేటీఆర్ ఫైర్.. తమకు అరెస్టులు కొత్త కాదని వ్యాఖ్య!
    Tue 12:43

    బీఆర్ఎస్ నేతలను నిర్బంధించడంపై కేటీఆర్ ఫైర్.. తమకు అరెస్టులు కొత్త కాదని వ్యాఖ్య!

    • పరిగి భూసేకరణ బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న బీఆర్ఎస్ నేతల నిర్బంధం
    • ప్రభుత్వ చర్యలను పిరికిపంద చర్యలుగా అభివర్ణించిన కేటీఆర్
    • ఉద్యమ కాలం నుంచి ఇలాంటివి ఎన్నో చూశామని వ్యాఖ్య
    • అక్రమంగా నిర్బంధించిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
    • ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలబడతామని స్పష్టీకరణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV