రన్‌వేపై హ్యాంగర్‌ను ఢీకొట్టి బూడిదైన విమానం.. పదిమంది సజీవ దహనం
- అమెరికాలోని టెక్సాస్‌లో ఘటన
- విమానం టేకాఫ్ అవుతుండగా ప్రమాదం
- మంటలు చెలరేగడంతో కుప్పకూలిన విమానం
అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. టేకాఫ్ అవుతూ హ్యాంగర్‌ను విమానం ఎందుకు ఢీకొట్టిందన్న విషయంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.