ఒక్క 'భారత్- పాక్' మ్యాచ్‌నే 229 మిలియన్ల మంది చూశారట!
- పెరుగుతున్న వరల్డ్ కప్ ఫీవర్
- ఆసక్తి పెంచుతున్న మ్యాచ్‌లు
- వివరాలు వెల్లడించిన బార్క్
బార్క్ నివేదిక ప్రకారం.. ప్రపంచకప్‌లోని తొలి 27 మ్యాచ్‌లను భారత్‌లో 381 మిలియన్ల మంది వీక్షించారు. జూన్ 16న భారత్-పాక్ మధ్య జరిగిన హైటెన్షన్ మ్యాచ్‌ను భారత్‌లో 229 మిలియన్ల మంది చూశారట. భారత జట్టు ఆడిన తొలి నాలుగు మ్యాచ్‌లను చూసిన వారి సంఖ్య 321 మిలియన్లుగా బార్క్ పేర్కొంది.