Wed 10:38 అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రానికి ఇవన్నీ అవసరమా?: కేసీఆర్ పై చాడ ఫైర్ తెలంగాణ అప్పుల్లో ఉందని కేంద్రం ప్రకటించింది కొత్త అసెంబ్లీ, సచివాలయం అవసరమా? తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు Read full story
Fri 09:34 35 ఏళ్ల తర్వాత తెరుచుకున్న శ్రీనగర్ రఘునాథ్ ఆలయం.. కశ్మీర్‌లో వెల్లివిరిసిన మత సామరస్యం 35 ఏళ్ల తర్వాత శ్రీనగర్‌లోని చారిత్రక రఘునాథ్ ఆలయం పునఃప్రారంభం రామ నవమి సందర్భంగా ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు, వేడుకలు కశ్మీరీ పండిట్లతో పాటు స్థానిక ముస్లింలు కూడా పాల్గొని మత సామరస్యం చాటిన వైనం స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఆలయాన్ని పునరుద్ధరించిన ప్రభుత్వం Read full story
Fri 09:31 అమెరికా సైనికులకు ఆశ్రయమిస్తే టార్గెట్ తప్పదు.. గల్ఫ్ హోటళ్లకు ఇరాన్ అల్టిమేటం బహ్రెయిన్, యూఏఈలోని హోటళ్లకు ఇరాన్ అల్టిమేటం తమ దాడుల భయంతో అమెరికా సైనికులు హోటళ్లలో దాక్కుంటున్నారని ఆరోపణ పౌరులను మానవ కవచాలుగా వాడుకుంటున్నారని ఇరాన్ విదేశాంగ మంత్రి ఆరోపణ Read full story
Fri 09:21 గుజరాత్ తీరానికి 'జగ్ వసంత్'.. 42 వేల టన్నుల గ్యాస్‌తో రాక గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవుకు చేరిన 'జగ్ వసంత్' నౌక హర్మూజ్ జలసంధిలో ప్రత్యేక మార్గం ద్వారా చాకచక్యంగా ప్రయాణం ఇటీవల భారత్‌కు సురక్షితంగా చేరిన మూడో ఎల్‌పీజీ ట్యాంకర్ ఇది పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో నౌకల వ్యూహాత్మక ప్రయాణం Read full story
Fri 09:18 వాహనదారులకు ఊరట.. ఎక్సైజ్ డ్యూటీలో భారీ తగ్గింపు పెట్రోల్, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గింపు లీటర్ పెట్రోల్‌పై సుంకం రూ.3.. డీజిల్‌పై సున్నా అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో కేంద్రం నిర్ణయం హర్మూజ్ జలసంధి దిగ్బంధంతో పెరిగిన ముడిచమురు ధరలు వినియోగదారులపై భారం తగ్గించేందుకు ప్రభుత్వ చర్యలు Read full story
Fri 09:15 బావమరిది హత్య కేసు: పోలీసులపై దాడికి యత్నం.. నిందితుడిపై కాల్పులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో పోలీసులపై బీరు బాటిల్‌తో దాడి నిందితుడి కాళ్లకు బుల్లెట్ గాయాలు, ఆసుపత్రికి తరలింపు దాడిలో సీఐ, కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలు అప్పుల కోసం బాలుడిని కిడ్నాప్ చేసి చంపిన నిందితుడు Read full story
Fri 09:12 165 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్.. అమెరికా డాలర్ నోట్లపై డొనాల్డ్ ట్రంప్ సంతకం! అమెరికా 250వ వార్షికోత్సవాల్లో భాగంగా నిర్ణయం జూన్ నుంచి కొత్త 100 డాలర్ల బిల్లుల ముద్రణ ఈ నిర్ణయంపై డెమోక్రాట్ల నుంచి తీవ్ర వ్యతిరేకత Read full story
Fri 08:44 మానవ అక్రమ రవాణా కేసు.. జగ్గారెడ్డిని నిర్దోషిగా ప్రకటించిన కోర్టు తన భార్య, కుమార్తె, కుమారుడి పేర్లతో నకిలీ పత్రాలు సృష్టించినట్టు అభియోగాలు వాటితో ముగ్గురు వ్యక్తులను అక్రమంగా అమెరికా పంపినట్టు జగ్గారెడ్డి, కుసుమ కుమార్‌పై అభియోగాలు బీఆర్ఎస్ హయాంలో 2018లో నమోదైన కేసు మూడు నెలలపాటు జ్యుడీషియల్ రిమాండులో వున్న జగ్గారెడ్డి ఆధారాలు లేవంటూ తాజాగా కేసును కొట్టేసిన ప్రజా ప్రతినిధుల కోర్టు Read full story
Fri 08:42 జియో నుంచి ఆకట్టుకునే బ్రాడ్ బ్యాండ్ ఆఫర్... డీటెయిల్స్ ఇవిగో! జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్‌పై సరికొత్త ఆఫర్ మూడు నెలల ప్లాన్‌పై ఒక నెల సేవలు ఉచితం ఒకే ప్లాన్‌లో ఇంటర్నెట్, లైవ్ టీవీ, ఓటీటీ సేవలు రూ.555 నుంచి ప్రారంభమవుతున్న ఆకర్షణీయమైన ప్లాన్లు Read full story
Fri 08:42 'ధురంధర్ 2' వసూళ్ల సునామీ.. వారంలోనే రూ.1000 కోట్ల క్లబ్‌లోకి! ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన రణ్‌వీర్ సింగ్ సినిమా విడుదలైన కేవలం ఏడు రోజుల్లోనే రికార్డు స్థాయి వసూళ్లు భారత్‌లో రూ. 600 కోట్లు దాటిన నెట్ కలెక్షన్లు ఓవర్సీస్‌లోనూ రూ. 260 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన చిత్రం అతి వేగంగా వెయ్యి కోట్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా 'ధురంధర్ 2' Read full story