‘పోలవరం’ మా నాన్న ఘనతే అని లోకేశ్ డప్పు కొట్టుకోవడం ఆపాలి!: విజయసాయిరెడ్డి
- జగన్ ఢిల్లీ టూర్ లో మోదీతో మాట్లాడారు
- అందుకే పోలవరంపై రూ.55,548 కోట్ల అంచనాలు సవరించారు
- టీడీపీ ప్రభుత్వం ఖర్చులకు లెక్కలు చూపలేదు
పోలవరం అంచనాలు పెరగడం తన తండ్రి ఘనతే అని ఎమ్మెల్సీ, టీడీపీ నేత నారా లోకేశ్ డప్పు కొట్టుకోవడం ఆపాలని సూచించారు. చేసిన ఖర్చులకు లెక్కలు చూపకుండా మొండికేసిన చరిత్ర మీది అని టీడీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.