టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు?: విజయసాయి రెడ్డి
- నదీగర్భాన్ని పూడ్చి కట్టిన అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది
- ఈ కట్టడాలు ఇల్లు లేని పేదలు కట్టుకున్నవి కాదు
- వ్యవస్థలను మేనేజ్ చేసి పెద్దలు కట్టుకున్నవి
విజయవాడ-అమరావతి రింగ్ రోడ్డు విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని... అందువల్లే వాటి పనులు మొదలు కాలేకపోయాయని విజయసాయి రెడ్డి విమర్శించారు. భూసేకరణ తామే చేస్తామని తొలుత కేంద్రానికి హామీ ఇచ్చారని... ఆ తర్వాత చెరి సంగం భరించాలనే మెలిక పెట్టారని అన్నారు. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్ర మంత్రి గడ్కరీ స్వయంగా చెప్పారని తెలిపారు.