Sun 17:21 ఫోన్ కాల్స్‌తో విసిగిస్తున్నారు.. బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు: పోలీసులకు మిర్చిబాబా ఫిర్యాదు డిగ్గీరాజా విజయాన్ని కాంక్షిస్తూ హోమం ఓడితే సజీవ సమాధి అవుతానని ప్రకటన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ Read full story
Thu 21:04 హర్మూజ్‌ను తెరిచేందుకు బ్రిటన్ ప్రయత్నాలు... భారత్ సహా 40 దేశాలకు ఆహ్వానం భారత్, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, యూఏఈ సహా వివిధ దేశాలకు ఆహ్వానం వర్చువల్ సమావేశం ఏర్పాటు చేయనున్న బ్రిటన్ ఇరాన్ వైఖరి ఆర్థిక భద్రతను దెబ్బతీస్తోందన్న బ్రిటన్ విదేశాంగ మంత్రి సమావేశానికి అమెరికా దూరం Read full story
Thu 21:03 భార్యతో గొడవ.. ముక్కు, చెంపలు కొరికేసిన కిరాతక భర్త ఉత్తరప్రదేశ్‌లో భర్త పైశాచిక చర్య భార్య ముక్కు, చెంపలు కొరికి తీవ్ర గాయాలు ప్లాస్టిక్ సర్జరీ అవసరమన్న వైద్యులు కేసు నమోదు.. పరారీలో ఉన్న భర్త కోసం గాలింపు Read full story
Thu 20:38 'జన నాయగన్' సినిమా, కరూర్ తొక్కిసలాట ఘటనపై విజయ్ సంచలన వ్యాఖ్యలు 'జన నాయగన్' సినిమా విషయంలో కుట్ర జరుగుతోందని ఆరోపణ కరూర్ తొక్కిసలాట ఘటన ఉమ్మడి కుట్ర అని చాలామంది చెబుతున్నారన్న విజయ్ తనకు వ్యతిరేకంగా పలు పార్టీలు ఏకమయ్యాయని ఆగ్రహం Read full story
Thu 20:12 రాజ్యసభలో పలికింది కిషన్ రెడ్డి, పలికించింది రేవంత్ రెడ్డి: హరీశ్ రావు ట్వీట్ రాజ్యసభలో కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారన్న హరీశ్ రావు ఏడు మండలాలను ఏపీకి కట్టబెట్టిన పాపంలో కిషన్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపణ రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారాన్నే కిషన్ రెడ్డి ప్రస్తావించారన్న హరీశ్ రావు Read full story
Thu 20:09 అమరావతికి చట్టబద్ధత.. రాజధానిలో సంబరాలు.. ఉద్దండరాయుని పాలెంలో రైతుల సభకు సతీసమేతంగా హాజరైన సీఎం చంద్రబాబు ఇది ప్రజాస్వామ్య గొప్పదనాన్ని చాటిన చారిత్రక రోజని వ్యాఖ్య అమరావతిని చంపాలనుకున్న వైసీపీ బాగుపడదని తీవ్ర విమర్శలు శంకుస్థాపన ప్రదేశంలో పవిత్ర మట్టి, జలాలకు సాష్టాంగ నమస్కారం చేసిన సీఎం Read full story
Thu 19:52 అనిశ్చితికి తెరపడింది.. అమరావతి ఏకైక రాజధానిగా నిలిచింది: డిప్యూటీ సీఎం పవన్ రాజ్యసభలోనూ నెగ్గిన అమరావతి రాజధాని బిల్లు ఇది ఐదు కోట్ల ఆంధ్రుల విజయమన్న పవన్ కల్యాణ్ రైతుల త్యాగాలకు దక్కిన గౌరవమని వ్యాఖ్య ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు అమరావతి ఆత్మగౌరవ పునరుద్ధరణకు ప్రతీక అని వెల్లడి Read full story
Thu 19:43 ఇరాన్ యుద్ధం నేపథ్యంలో 'పొరుగుదేశం' దుస్సాహసానికి పాల్పడితే: రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక భారత్ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని కేంద్రమంత్రి హెచ్చరిక పాకిస్థాన్ పేరును నేరుగా ప్రస్తావించకుండా హెచ్చరించిన రాజ్‌నాథ్ ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదన్న కేంద్రమంత్రి Read full story
Thu 19:22 ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచిన కేకేఆర్.. హైదరాబాద్ బ్యాటింగ్ తాము కూడా బౌలింగ్ తీసుకునేవాళ్లమని తెలిపిన ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ సన్‌రైజర్స్ తరఫున అరంగేట్రం చేసిన ఎడమచేతి వాటం స్పిన్నర్ శివాంగ్ కుమార్ త్వరలోనే కామెరాన్ గ్రీన్ బౌలింగ్ చేస్తాడని వెల్లడించిన రహానే Read full story
Thu 19:03 అమెరికా లొంగిపోయేవరకు యుద్ధం కొనసాగుతుంది: ట్రంప్ వ్యాఖ్యలపై ధీటుగా స్పందించిన ఇరాన్ ఇరాన్ నౌకాదళం, వాయుసేన తీవ్రంగా బలహీనపడ్డాయన్న ట్రంప్ ట్రంప్ చెప్పినట్లు తమ సైనిక సామర్థ్యాలు దెబ్బతినలేదన్న ఇరాన్ మా ఆయుధ సంపత్తి గురించి అమెరికాకు సమాచారం లేదన్న ఇరాన్ Read full story