Thu 10:48 కింజరపు రామ్మోహన్ నాయుడికి కీలక పదవిని ఇవ్వనున్న చంద్రబాబు! ప్రస్తుతం టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలని నేతల సూచన రామ్మోహన్ ను ఎంపిక చేసుకున్న అధినేత Read full story
Sat 13:09 పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ.. ప్రపంచ లావాదేవీల్లో సగం మనవే ప్రపంచ రియల్ టైమ్ చెల్లింపుల్లో భారత్‌కు 49 శాతం వాటా జనవరి నెలలో 21.70 బిలియన్ల లావాదేవీల నమోదు భారత యూపీఐ సేవలను వినియోగిస్తున్న 8 దేశాలు ఆర్థిక సమ్మిళితత్వంలో ప్రపంచానికే ఆదర్శంగా యూపీఐ Read full story
Sat 13:08 పల్నాడులో ఏఎస్సై బాగోతం.. జంటలను వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్! ఏకాంతంగా ఉన్న జంటలను వీడియోలు తీసి వసూళ్లు డబ్బు ఇవ్వని యువతులను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ Read full story
Sat 12:58 టీ20ల్లో బాబర్ ఆజం ప్రపంచ రికార్డ్.. గేల్, కోహ్లీలను దాటేశాడు! టీ20ల్లో అత్యంత వేగంగా 12,000 పరుగులు చేసిన బాబర్ ఆజం క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ రికార్డులను అధిగమించిన పాక్ మాజీ కెప్టెన్ పీఎస్‌ఎల్‌లో 87 పరుగులతో అజేయంగా నిలిచి ఈ ఘనత సాధించిన బాబర్ 12 వేల పరుగుల మైలురాయిని అందుకున్న రెండో పాకిస్థాన్ బ్యాటర్‌గా గుర్తింపు బాబర్ మెరుపులతో పెషావర్ జల్మీ జట్టు ఘన విజయం Read full story
Sat 12:43 ఓటీటీలోకి 'ఉస్తాద్ భగత్ సింగ్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఏప్రిల్ 16 నుంచి అందుబాటులోకి రానున్న సినిమా తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లోనూ స్ట్రీమింగ్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం Read full story
Sat 12:32 శాంతి చర్చల వేళ చైనాపై అమెరికా సంచలన ఆరోపణ! ఇరాన్‌కు చైనా రహస్యంగా క్షిపణులు పంపుతోందన్న అమెరికా కాల్పుల విరమణను ఆయుధాల సమీకరణకు వాడుకుంటోందని ఆరోపణ వాషింగ్టన్ ఆరోపణలను ఖండించిన బీజింగ్ Read full story
Sat 12:30 శ్రీలంక క్రికెట్ బోర్డుకు నువాన్ తుషార క్షమాపణలు: న్యాయ పోరాటం విరమణ ఐపీఎల్‌లో ఆడేందుకు ఎన్వోసీ నిరాకరించిన శ్రీలంక క్రికెట్ బోర్డు ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమవడంతో ఎన్వోసీ ఇవ్వని బోర్డు బోర్డు నిర్ణయం తన పట్ల వ్యతిరేకంగా ఉందంటూ కోర్టును ఆశ్రయించిన తుషారా Read full story
Sat 12:28 కొత్త అవతారంలో విజయసాయిరెడ్డి.. మీడియా రంగంలోకి ఎంట్రీ! తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు తమ మీడియా సంస్థ పూర్తిగా నిష్పక్షపాతంగా, వాస్తవాలకు కట్టుబడి ఉంటుందని వెల్లడి త్వరలోనే సంస్థ పేరును ప్రకటిస్తానని విజయసాయి ట్వీట్ Read full story
Sat 12:16 టాలీవుడ్‌లో కలకలం.. నిర్మాత సునీల్ నారంగ్‌కు టోకరా.. కోటికి పైగా కొట్టేసిన అకౌంటెంట్ ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కార్యాలయంలో భారీ ఆర్థిక మోసం కోటి రూపాయలకు పైగా కాజేసిన అకౌంటెంట్ విశ్వనాథ్ ఫేక్ అకౌంట్లతో యజమాని చేతే చెక్కులపై సంతకాలు పెట్టించిన వైనం ఆడిటింగ్‌లో బయటపడిన బాగోతం పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు Read full story
Sat 11:54 ఏపీలో 61 రోజుల చేపల వేట నిషేధం.. ఏప్రిల్ 15 నుంచి అమలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారుల హెచ్చరిక వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ. 20 వేల ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తున్న ప్రమాద బీమా రూ. 10 లక్షలకు పెంపు Read full story