మలేసియాలో నిజామాబాద్ వ్యక్తి దుర్మరణం
- భవన నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న నిజామాబాద్ యువకుడు
- నాలుగో అంతస్తు నుంచి పడిపోయి ప్రాణాలు వదిలిన వైనం
- స్పందించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
నిజామాబాద్ లో ఉన్నప్పుడు అహ్మద్ ఆటో నడుపుకుంటూ పొట్టపోసుకునేవాడని, అధిక సంపాదన కోసం మలేసియా వెళ్లాడని తెలిపారు. మలేసియాలో ఉద్యోగం కోసం ఏజెంట్లకు చెల్లించడానికి అహ్మద్ లక్షల రూపాయల రుణం తీసుకున్నాడని బంధువులు వెల్లడించారు. కాగా, అహ్మద్ మృతదేహాన్ని బుధవారం భారత్ కు తరలిస్తామని మలేసియాలోని భారత హైకమిషన్ అధికారులు తెలిపారు.