Tue 12:40 'గుండుబాస్ కాదు జగదేకవీరుడే'... లలితా జువెలరీ కిరణ్ పై గరికపాటి ప్రశంసలు! విద్యా విధానంపై గరికపాటి ప్రవచనం డబ్బు సంపాదనకు చదువే ముఖ్యం కాదు ఐదు మాత్రమే చదివిన కిరణ్ గురించి ప్రస్తావన Read full story
Sun 21:44 ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం... ఫ్యాక్ట్ చెక్ ఇదిగో! ఎమ్ఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణంపై ప్రభుత్వ పరిశీలన దక్షిణ మధ్య రైల్వేకు ప్రతిపాదనలు పంపిన తెలంగాణ సర్కార్ తుది నిర్ణయం కోసం రైల్వే బోర్డు ఆమోదం తప్పనిసరి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి Read full story
Sun 21:39 బూతుల కోచ్ పై వేటు పడింది! పారాలింపిక్ చాంపియన్ సుమిత్ యాంటీల్‌పై వేధింపులు కోచ్ నావల్ సింగ్‌ను విధుల నుంచి తొలగించిన పారాలింపిక్ కమిటీ సుమిత్‌కు మద్దతుగా నిలిచిన ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా నావల్ సింగ్‌ను తొలగించామని స్పష్టం చేసిన పీసీఐ చీఫ్ దేవేంద్ర ఝఝారియా ఏప్రిల్ 10న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు Read full story
Sun 21:29 పంజాబ్ బ్యాటర్లు ప్రియాంశ్, కనోలీ ఊచకోత... లక్నో బౌలర్లకు చుక్కలు కనపడ్డాయి! లక్నోతో మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్ల విధ్వంసం ప్రియాంశ్ ఆర్య, కూపర్ కనోలీ మెరుపు అర్ధశతకాలు 20 ఓవర్లలో 7 వికెట్లకు 254 పరుగుల భారీ స్కోరు రెండో వికెట్‌కు 182 పరుగుల రికార్డు భాగస్వామ్యం లక్నో బౌలర్లను చితకబాదిన పంజాబ్ బ్యాటింగ్ లైనప్ Read full story
Sun 21:18 కోటి హెల్మెట్లు... భారత మార్కెట్‌లో 'స్టీల్‌బర్డ్' జోరు స్టీల్‌బర్డ్ ROX హెల్మెట్లు కోటి యూనిట్ల అమ్మకాలు పూర్తి సరసమైన ధర, ISI సర్టిఫికేషన్‌తో భారీ ప్రజాదరణ ఇది రైడర్ల నమ్మకానికి నిదర్శనమన్న స్టీల్‌బర్డ్ ఎండీ దేశవ్యాప్తంగా రిటైల్ షాపుల విస్తరణకు కంపెనీ ప్రణాళిక Read full story
Sun 21:08 92 మంది భారతీయ యాత్రికులకు వీసా నిరాకరించిన పాకిస్థాన్ ఖల్సా సజ్నా దివస్ వేడుకల కోసం 92 మంది భారత భక్తులకు పాక్ వీసాలు నిరాకరణ వీరిలో సిక్కు గురువులపై విశ్వాసం ఉన్న సెహజ్‌ధారి భక్తులు హిందూ, సిక్కులను విడదీసేందుకు పాక్ కుట్ర పన్నిందని విమర్శలు ఈ అంశాన్ని పాక్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఢిల్లీ సిక్కు గురుద్వారా కమిటీ Read full story
Sun 21:02 ఐపీఎల్‌లో చెత్త రికార్డు మూటగట్టుకున్న రహానే ఐపీఎల్ చరిత్రలో ఓపెనర్‌గా అత్యధిక డకౌట్లు నమోదు చేసిన రహానే 12 డకౌట్లతో పార్థివ్ పటేల్ రికార్డును అధిగమించిన వైనం రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఇద్దరు కేకేఆర్ ఓపెనర్లు డకౌట్ ఈ సీజన్‌లో రహానే ఫామ్ పేలవం.. వరుసగా రెండోసారి సున్నాకే పెవిలియన్ Read full story
Sun 20:52 కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో ఎపిక్ మూవీ... పోస్టర్ చూస్తేనే బీభత్సం! హోంబలే ఫిల్మ్స్ నుంచి మరో భారీ యానిమేటెడ్ చిత్రం ప్రకటన 'మహావతార్ పరశురామ్' టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఇది రెండో సినిమా 2027 డిసెంబర్‌లో థియేటర్లలో విడుదల కానున్న చిత్రం Read full story
Sun 20:44 విద్యాసంస్థల్లో డ్రగ్స్ నియంత్రణ.. గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రధాన చర్చ డ్రగ్స్ కట్టడికి పలు సూచనలు చేసిన గవర్నర్ గవర్నర్ సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్న సీఎం సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి Read full story
Sun 20:38 మనుషులను ఓడించిన చైనా రోబోలు.. హాఫ్ మారథాన్‌లో సంచలనం... వీడియో ఇదిగో! బీజింగ్‌లో జరిగిన హాఫ్ మారథాన్‌లో హ్యూమనాయిడ్ రోబోల అద్భుత ప్రదర్శన మానవ రన్నర్లను మించిన వేగంతో పరుగెత్తిన రోబోలు 50 నిమిషాల్లోనే రేసు పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన 'లైట్నింగ్' రోబో గతేడాదితో పోలిస్తే ఈసారి రోబోల సామర్థ్యంలో భారీ పురోగతి రోబోటిక్స్ రంగంలో చైనా ఆధిపత్యానికి ఈ రేసు నిదర్శనం Read full story