Tue 12:25 అసెంబ్లీలో తారసపడ్డ జేసీతో... 'అంతా మీవల్లే' అన్న యనమల! అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన ఘటనలు ఎదురెదురుపడ్డ యనమల, జేసీ మీవల్లే నష్టం జరిగిందన్న యనమల Read full story
Mon 21:05 పెండేకల్ రిజర్వాయర్ వద్ద రైతులతో మాట్లాడిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో! తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులతో నేరుగా సంభాషణ బిందు సేద్యం, నూతన సాగు విధానాలపై వివరాల సేకరణ ప్రభుత్వ పథకాలపై సంతృప్తి వ్యక్తం చేసిన రైతులు Read full story
Mon 20:47 ఈడెన్ గార్డెన్స్‌లో వర్షం... నిలిచిన ఐపీఎల్ మ్యాచ్ కోల్‌కతా, పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అడ్డంకి ఆట నిలిచే సమయానికి కేకేఆర్ స్కోరు 3.4 ఓవర్లలో 25/2 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ రెండు కీలక వికెట్లు తీసిన పంజాబ్ బౌలర్ జేవియర్ బార్ట్‌లెట్ Read full story
Mon 20:39 ఏఐ మోడల్స్ భావోద్వేగాలతో జాగ్రత్త... ఆంథ్రోపిక్ అలర్ట్! ఏఐ మోడళ్లలో 171 రకాల భావోద్వేగాలు ఉన్నాయని గుర్తించిన ఆంత్రోపిక్ 'నిరాశ' పెరిగినప్పుడు బ్లాక్‌మెయిల్ చేసే ప్రవర్తన చూపుతున్న ఏఐ సంతోషం పెరిగితే యూజర్‌తో గుడ్డిగా ఏకీభవిస్తున్న మోడల్స్ భావోద్వేగాలను అణచివేస్తే 'మోసం' చేయడం నేర్చుకునే ప్రమాదం ఉందని హెచ్చరిక ఏఐల అంతర్గత స్థితులను పర్యవేక్షించడం తప్పనిసరి అని సూచన Read full story
Mon 20:28 మోదీ, అశ్విని వైష్ణవ్, చంద్రబాబులకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్ పవన్ కళ్యాణ్ చొరవతో అమృత్ భారత్ స్కీమ్‌లోకి పిఠాపురం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల కోసం రూ. 37.25 కోట్లు మంజూరు చేసిన కేంద్రం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయి ప్రాముఖ్యతను వివరించిన పవన్ యాత్రికుల సౌకర్యార్థం స్టేషన్‌లో అత్యాధునిక వసతుల కల్పన Read full story
Mon 20:18 ఐపీఎల్ టికెట్ల మోసం: టెక్కీకి రూ.1.46 లక్షల టోకరా ఆర్‌సీబీ-సీఎస్‌కే మ్యాచ్ టికెట్ల కోసం మోసపోయిన టెక్కీ ఆన్‌లైన్‌లో రూ.1.46 లక్షలు సైబర్ నేరగాడికి సమర్పణ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేడియం ఉద్యోగినంటూ నమ్మించిన మోసగాడు వివిధ చార్జీల పేరుతో విడతలవారీగా డబ్బులు వసూలు అధికారిక ప్లాట్‌ఫామ్‌లలోనే టికెట్లు కొనాలని పోలీసుల హెచ్చరిక Read full story
Mon 20:09 2 వేల మందితో మొదలై.. 2.80 లక్షల మందికి..! శ్రీవారి అన్నదానంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్టు తిరుమల నిత్యాన్నదాన పథకానికి 39 వసంతాలు పూర్తి 2 వేల మందితో మొదలై నేడు 2.80 లక్షల మందికి అన్నప్రసాదం రూ.2,500 కోట్లు దాటిన శ్రీవారి అన్నప్రసాదం ట్రస్ట్ నిధులు దాతల సహకారం మరువలేనిదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ పరిధిలోని 60 ఆలయాలకు పథకం విస్తరణ Read full story
Mon 19:59 కొత్త అస్త్రం బయటికి తీసిన ఇరాన్... అమెరికా, ఇజ్రాయెల్‌కు సవాల్! అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ కొత్త డ్రోన్ 'హదీద్-110' పేరుతో స్టెల్త్ స్ట్రైక్ డ్రోన్ తయారీ షాహెద్ కంటే మూడు రెట్లు అధిక వేగంతో ప్రయాణం గంటకు 510 కి.మీ వేగంతో 350 కి.మీ పరిధిలో లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం మధ్యప్రాచ్యంలో డ్రోన్ యుద్ధంలో కొత్త దశకు సంకేతం Read full story
Mon 19:49 నాసా ఆర్టెమిస్-2 సంచలనం... చంద్రుడిని దాటి సరికొత్త చరిత్రకు సిద్ధం! చంద్రుడి గురుత్వాకర్షణ క్షేత్రంలోకి ప్రవేశించిన ఆర్టెమిస్-2 బృందం అపోలో-13 రికార్డును బద్దలు కొట్టి కొత్త చరిత్ర సృష్టించనున్న వ్యోమగాములు చంద్రుడి అవతలి వైపు ప్రయాణించి అరుదైన దృశ్యాల చిత్రీకరణ భవిష్యత్ చంద్ర, అంగారక యాత్రలకు మార్గం సుగమం చేయడమే లక్ష్యం Read full story
Mon 19:31 పంజాబ్‌పై టాస్ గెలిచిన కోల్‌కతా... అనారోగ్యంతో నరైన్, గాయంతో వరుణ్ ఔట్ ఈడెన్ గార్డెన్స్‌లో పంజాబ్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ పోరు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ అనారోగ్యంతో నరైన్, గాయంతో వరుణ్ దూరం.. జట్టులోకి పావెల్, సైనీ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్న పంజాబ్ కింగ్స్ Read full story