సాధ్వి ప్రమాణ స్వీకారంలో గందరగోళం.. విపక్ష సభ్యుల ఆందోళన.. దిగొచ్చిన ప్రజ్ఞాసింగ్
- తన పేరు చివరన గురువు పేరును చేర్చిన సాధ్వి
- విపక్ష సభ్యుల అభ్యంతరం
- ప్రత్యయాలు వద్దన్న ప్రొటెం స్పీకర్
స్పందించిన ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో ఉన్న పేరుతోనే ప్రమాణ స్వీకారం చేయాలని సూచించారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ను అడిగి సాధ్వి గెలుపు సందర్భంగా ఎన్నికల సంఘం జారీ చేసిన ధ్రువీకరణ పత్రాన్ని అడిగి తెప్పించుకున్నారు. దీంతో దిగివచ్చిన సాధ్వి తన పేరుతో మరోమారు ప్రమాణ స్వీకారం చేశారు. పూర్తిగా సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన సాధ్వి ‘భారత్ మాతా కీ జై’ అని ముగించారు.