Mon 20:22 బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జేపీ నడ్డా బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం జేపీ నడ్డాకు అభినందనలు తెలిపిన నేతలు Read full story
Fri 12:16 అషురెడ్డి కేసు.. మీడియాకు, కంటెంట్ క్రియేటర్లకు హైకోర్టు కీలక ఆదేశాలు కొన్ని రోజులుగా వివాదంలో చిక్కుకున్న అషురెడ్డి అషుకు సంబంధించిన నిరాధార వార్తలను ప్రసారం చేయవద్దన్న హైకోర్టు అషు ప్రైవసీని గౌరవించాలన్న న్యాయస్థానం Read full story
Fri 12:14 కేరళలో దారుణం.. తల్లి, సోదరుడిని చంపి ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టిన వ్యక్తి! ఎకరం భూమి పంపకాల వివాదమే హత్యలకు కారణం ఆటో డ్రైవర్ అనుమానంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి తండ్రి అదృశ్యం కేసును కూడా తిరగదోడుతున్న అధికారులు Read full story
Fri 11:54 మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం... నవజాతశిశువును పీక్కుతిన్న వీధికుక్కలు జిల్లాలోని జడ్చర్ల పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో విషాదకర సంఘటన గుట్ట పక్కన నవజాతశిశువును పడేసి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు శిశువును కుక్కలు కొరికి తినడం చూసి పోలీసులకు స్థానికుల సమాచారం Read full story
Fri 11:42 దూసుకెళ్తున్న యూపీఐ.. మరో మైలురాయి దాటిన డిజిటల్ పేమెంట్లు ఏప్రిల్‌లోనూ కొనసాగిన డిజిటల్ చెల్లింపుల వృద్ధి 22.35 బిలియన్ల లావాదేవీలతో రూ.29.03 లక్షల కోట్ల వ్యాపారం పదేళ్లలో 12,000 రెట్లు పెరిగిన యూపీఐ లావాదేవీల సంఖ్య ఎనిమిదికి పైగా దేశాలకు విస్తరించిన యూపీఐ సేవలు Read full story
Fri 11:39 తల్లిదండ్రులు కాబోతున్న నారా రోహిత్, సిరి గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్న నారా రోహిత్, సిరి వైరల్ అవుతున్న సిరి సీమంతం వీడియోలు వెంకటేశ్ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్న రోహిత్ Read full story
Fri 11:37 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తే లావుగా కనిపిస్తాను, అందుకే ధరించను: ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తే 20 పౌండ్ల బరువు పెరిగినట్లు కనిపిస్తానన్న ట్రంప్ ఈ వ్యాఖ్యలతో నవ్వులు చిందించిన మీడియా ప్రతినిధులు మరోసారి దాడి జరుగుతుందేమోనన్న ఆందోళన ఉందా? అని ప్రశ్నించిన మీడియా వాటి గురించి ఆలోచిస్తే పని సక్రమంగా నిర్వర్తించలేనని వ్యాఖ్య Read full story
Fri 11:35 కెనడా క్రికెట్‌లో కొత్త శకం.. హెడ్ కోచ్‌గా భారత సంతతి వ్యక్తి కెనడా పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా మాంటీ దేశాయ్ నియామకం నేపాల్‌కు వన్డే హోదా తిరిగి సాధించడంలో కీలక పాత్ర పోషించిన దేశాయ్ అసోసియేట్ జట్లను తీర్చిదిద్దడంలో ఆయనకు 20 ఏళ్ల అనుభవం కెనడా సామర్థ్యాన్ని నిలకడైన ప్రదర్శనగా మారుస్తానని చెప్పిన మాంటీ దేశాయ్ దేశాయ్ నాయకత్వంలో జట్టు పురోగతి సాధిస్తుందని క్రికెట్ కెనడా విశ్వాసం Read full story
Fri 11:32 తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ పండితుల వేదమంత్రోచ్చారణ మధ్య బాధ్యతల స్వీకరణ హాజరైన సీవీ ఆనంద్ కుటుంబ సభ్యులు బాధ్యతలు చేపట్టడానికి ముందు కీలక ఆదేశాలు జిల్లాల అధికారులు తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు హైదరాబాద్ కు రావొద్దన్న డీజీపీ Read full story
Fri 11:20 డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ ఈ ఉదయం డీజీపీ కార్యాలయానికి చేరుకున్న సీవీ ఆనంద్ సాదరంగా స్వాగతం పలికిన ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు విశేష అనుభవం ఉన్న అధికారి ఆనంద్ Read full story