ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఓటమిపై భావోద్వేగంతో స్పందించిన గల్లా జయదేవ్!
    Fri 15:06

    టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఓటమిపై భావోద్వేగంతో స్పందించిన గల్లా జయదేవ్!

    • సంక్షోభంలోనే ప్రజలకు బాబు గుర్తుకొస్తారు
    • అది ముగిశాక అంతా వేరే పార్టీవైపు చూస్తున్నారు
    • ఏపీకి చంద్రబాబు అవసరం ఇంకా ఉంది
    Read full story
  • దళపతి ఆఖరి చిత్రానికి పైరసీ సెగ.. పూజా హెగ్డే ఆవేదన
    Sat 14:39

    దళపతి ఆఖరి చిత్రానికి పైరసీ సెగ.. పూజా హెగ్డే ఆవేదన

    • స్టార్ హీరో విజయ్ సినిమా 'జన నాయగన్' లీక్
    • ఒక్క లీక్‌తో వేలాది మంది కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతోందన్న పూజ
    • ఇది కళాకారుల ఆత్మగౌరవంపై జరిగిన దాడి అని వ్యాఖ్య
    Read full story
  • రేపే తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్..  వాట్సాప్ లో రిజల్ట్స్ ఎలా పొందాలంటే..!
    Sat 14:23

    రేపే తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్.. వాట్సాప్ లో రిజల్ట్స్ ఎలా పొందాలంటే..!

    • ఇంటర్ రిజల్ట్స్ విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
    • వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర ఐటీ శాఖ
    • 'మీసేవ వాట్సాప్ చాట్‌బాట్' ద్వారా అందుబాటులో ఫలితాలు
    Read full story
  • ఎఫ్‌-16ల ఎస్కార్ట్‌తో ఇస్లామాబాద్‌కు అమెరికా వైస్ ప్రెసిడెంట్
    Sat 14:21

    ఎఫ్‌-16ల ఎస్కార్ట్‌తో ఇస్లామాబాద్‌కు అమెరికా వైస్ ప్రెసిడెంట్

    • ప‌శ్చిమాసియా సంక్షోభ పరిష్కారానికి అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు
    • పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఇరు దేశాల ఉన్నతస్థాయి భేటీ
    • అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్
    • అమెరికన్లను నమ్మలేమంటూ చర్చలకు ముందే వ్యాఖ్యానించిన ఇరాన్
    • ఇరు దేశాలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్
    Read full story
  • మంత్రి టీజీ భరత్ జిమ్ వీడియోపై నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
    Sat 14:16

    మంత్రి టీజీ భరత్ జిమ్ వీడియోపై నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • జిమ్ లో మంత్రి టీజీ భరత్ కఠినమైన వర్కౌట్లు
    • ఆయన కసరత్తులను రాష్ట్ర పెట్టుబడులతో ముడిపెట్టిన లోకేశ్
    • అడ్డంకులు దాటుతూ పెట్టుబడులకు అనువైన వాతావరణం సృష్టిస్తున్నారని వ్యాఖ్య
    • వీడియోను పంచుకున్న వైనం
    Read full story
  • 'ది ప్యారడైజ్' నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్.. రెట్రో లుక్‌లో కయాదు లోహర్ అదుర్స్‌!
    Sat 13:56

    'ది ప్యారడైజ్' నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్.. రెట్రో లుక్‌లో కయాదు లోహర్ అదుర్స్‌!

    • పుట్టినరోజు సందర్భంగా కయాదు లోహర్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్
    • 'దసరా' తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న రెండో చిత్రం
    • ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల
    Read full story
  • జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ: జీవన్ రెడ్డి చేరికకు ముహూర్తం ఖరారు
    Sat 13:53

    జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ: జీవన్ రెడ్డి చేరికకు ముహూర్తం ఖరారు

    • ఈ నెల 20న జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ
    • ఆరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న జీవన్ రెడ్డి
    • కేసీఆర్ తో పనిచేయడం తన అదృష్టమన్న జీవన్ రెడ్డి
    Read full story
  • హ‌ర్మూజ్‌లో తానే పెట్టిన మైన్‌లు.. వెతకలేక ఇరాన్ తంటాలు.. ప్రపంచానికి టెన్షన్!
    Sat 13:34

    హ‌ర్మూజ్‌లో తానే పెట్టిన మైన్‌లు.. వెతకలేక ఇరాన్ తంటాలు.. ప్రపంచానికి టెన్షన్!

    • అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత మైన్‌లను ఏర్పాటు చేసిన ఇరాన్ 
    • కీలకమైన చమురు రవాణా మార్గం మూసివేతతో పెరిగిన ఆందోళన
    • ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలంటూ నౌకలకు ఐఆర్‌జీసీ సూచన
    • ఇరాన్ మైనింగ్ అస్తవ్యస్తంగా జరిగిందన్న 'న్యూయార్క్ టైమ్స్' కథనం
    Read full story
  • బెంగాల్ ఉత్సాహం గుజరాత్‌లోనూ చూడలేదు: ప్రధాని మోదీ
    Sat 13:23

    బెంగాల్ ఉత్సాహం గుజరాత్‌లోనూ చూడలేదు: ప్రధాని మోదీ

    • బెంగాల్ సభల్లోని ఉత్సాహం గుజరాత్‌లోనూ చూడలేదన్న ప్ర‌ధాని
    • మే 4 తర్వాత రాష్ట్రంలో మార్పులు ఖాయమని జోస్యం
    • టీఎంసీ 15 ఏళ్ల పాలనలోని అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామ‌న్న మోదీ
    • తొలి కేబినెట్ భేటీలోనే ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు తీర్మానం
    Read full story
  • పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ.. ప్రపంచ లావాదేవీల్లో సగం మనవే
    Sat 13:09

    పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ.. ప్రపంచ లావాదేవీల్లో సగం మనవే

    • ప్రపంచ రియల్ టైమ్ చెల్లింపుల్లో భారత్‌కు 49 శాతం వాటా
    • జనవరి నెలలో 21.70 బిలియన్ల లావాదేవీల నమోదు
    • భారత యూపీఐ సేవలను వినియోగిస్తున్న 8 దేశాలు
    • ఆర్థిక సమ్మిళితత్వంలో ప్రపంచానికే ఆదర్శంగా యూపీఐ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV